రామచంద్రపురంలో ‘మంగళవారం’ సినిమా షూటింగ్.. ప్రజల అభిమానానికి ఫిదా అయ్యానన్న పాయల్ రాజ్పుత్
- కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో షూటింగ్
- తనకు క్రేజ్ వచ్చింది తెలుగు సినిమాలతోనేనన్న పాయల్
- కాలేజీ రోజులు గుర్తొచ్చాయన్న నటి
తనది ముంబై అయినా ఢిల్లీలోనే ఉంటున్నట్టు చెప్పారు. తాను మాస్టర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్ జర్నలిజం చేసినట్టు తెలిపారు. కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతుంటే కళాశాల రోజులను మిస్ అయిన భావన కలుగుతోందన్నారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ అంటే ఎంతో ఇష్టమన్న పాయల్.. తెలుగులో ఆర్ఎక్స్ 100, వెంకీమామ, అనగనగా ఒక అతిథి, ఆర్డీఎక్స్ లవ్, తీస్మార్ఖాన్ వంటి చిత్రాల్లో నటించారు.