త్వరలో అఖిలపక్షంతో రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని షర్మిల నిర్ణయం
- నేడు రాజ్ భవన్ కు వెళ్లిన షర్మిల
- రాష్ట్రపతి పాలన విధించాలని వినతి
- ఇదే అంశంపై అఖిలపక్షంతో రాష్ట్రపతి వద్దకు!
- అన్ని పార్టీలకు లేఖ రాసిన షర్మిల
ఇప్పుడిదే అంశంపై అఖిలపక్షంతో కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్లి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అటు, తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా షర్మిల స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు.