గన్నవరం టీడీపీ కార్యాలయంపై ప్రభుత్వమే దాడి చేయించింది: వర్ల రామయ్య
- గన్నవరం వచ్చిన వర్ల రామయ్య
- టీడీపీ ఆఫీసు పరిశీలన
- ఇటీవల టీడీపీ ఆఫీసుపై దాడి
- ప్రభుత్వమే దాడి చేయించిందన్న వర్ల రామయ్య
ఎవరెన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, అవినీతితోనే వైసీపీ పాలన సాగుతోందని వర్ల రామయ్య విమర్శించారు.