Thu 17:25 కృతి శెట్టి జోరు తగ్గిందా? దూకుడు తగ్గించిందా? 'ఉప్పెన'లా దూసుకొచ్చిన బ్యూటీ వరుస ఫ్లాపులతో సతమతం చేతిలో ఉన్న సినిమా 'కస్టడీ ' మాత్రమే కంటెంట్ ఉన్న కథల కోసమే వెయిటింగ్ Read full story
Fri 13:54 అక్షయ తృతీయకు బంగారం కొనాలా?.. ఫోన్‌పేలో చాలా సులభం! అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్‌పేలో డిజిటల్ గోల్డ్ 99.99% స్వచ్ఛతతో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసే వెసులుబాటు సిప్ విధానంలో, లేదా రూ.10 నుంచే కొనే సౌకర్యం యూపీఐ, కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు కొన్న బంగారాన్ని ఎప్పుడైనా అమ్మి, నగదు పొందే వీలు Read full story
Fri 13:47 డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో గుర్తు చేసిన మిథున్ రెడ్డి హోదా ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చట్టంలో లేదని తప్పించుకున్నారని విమర్శ డీలిమిటేషన్ విషయంలో అదే పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక Read full story
Fri 13:45 చెఫ్ వికాస్ ఖన్నా: 'టైమ్ 100' జాబితా వెనుక కన్నీటి ప్రయాణం! ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు 'టైమ్ 100' జాబితాలో చోటు ఈ స్థాయికి చేరడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో భారత్‌లో వ్యాపారం కూలిపోవడంతో అమెరికాకు పయనం న్యూయార్క్‌లో వీధుల్లో ఆహారం అమ్మి, రైల్వే స్టేషన్‌లో నిద్రించిన వైనం ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఫ్యాన్స్ ప్రశంసలు Read full story
Fri 13:39 దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు.. తొలి స్టేషన్ నిర్మాణం అందుబాటులోకి రానున్న ఎయిర్ ట్యాక్సీ సేవలు ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే ప్రధాన ఉద్దేశం 45 నిమిషాల ప్రయాణం ఇకపై 10 నిమిషాల్లోనే.. Read full story
Fri 13:18 పాస్టర్ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు.. రూ. 2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీ నగదు పట్టివేత సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇది హవాలాకు సంబంధించిన డబ్బుగా అనుమానిస్తున్న అధికారులు హైదరాబాద్ నుంచి అల్లుడు డబ్బు తేవడంతో నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు డబ్బు ఎక్కడిదో చెప్పలేక తడబడిన పాస్టర్ కుటుంబం Read full story
Fri 13:18 సభికులను నవ్విస్తూనే ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ లోక్ సభలో ఆకట్టుకున్న వయనాడ్ ఎంపీ తొలి ప్రసంగం 21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలు నెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరిక Read full story
Fri 13:07 'ఇది శిక్షా?' అంటూ డీలిమిటేషన్‌పై శశి థరూర్ ధ్వజం జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకు రివార్డు సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష డీలిమిటేషన్ ఓ రాజకీయ ఉచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు Read full story
Fri 13:04 చిన్న గెలాక్సీలలోనూ బ్లాక్ హోల్స్.. భారత శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త కోణం పాలపుంత చుట్టూ ఉన్న చిన్న గెలాక్సీలలో బ్లాక్ హోల్స్ ఉండొచ్చని భారత శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి ఈ పరిశోధన చేపట్టిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన భవిష్యత్ టెలిస్కోపుల ద్వారా చేసే అధ్యయనాలకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందని వ్యాఖ్య Read full story
Fri 13:01 పెద్దల సభలో 'హరివంశ్' హ్యాట్రిక్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఏకగ్రీవం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా మూడో సారి ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ విపక్షాల నుంచి ఎదురు కాని పోటీ హరివంశ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న ప్రధాని మోదీ Read full story