ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహిళను చంపి వెళ్లి.. వెనక్కి వచ్చి మరో ఇద్దర్ని చంపాడు.. అమెరికాలో ఉన్మాది ఘాతుకం!
    01 Thu 15:17

    మహిళను చంపి వెళ్లి.. వెనక్కి వచ్చి మరో ఇద్దర్ని చంపాడు.. అమెరికాలో ఉన్మాది ఘాతుకం!

    • అమెరికాలోని ఓర్లాండోలో ఓ మహిళను హత్య చేసిన యువకుడు!
    • దీన్ని రిపోర్ట్ చేసేందుకు ఘటనాస్థలికి వచ్చిన ‘స్పెక్ట్రమ్ న్యూస్ 13’ ప్రతినిధులు 
    • వీరిపై కాల్పులకు దిగిన 19 ఏళ్ల కెయిత్ మెల్విన్ మోసెస్.. రిపోర్టర్ మ‌ృతి
    • తర్వాత ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు.. చనిపోయిన 9 ఏళ్ల చిన్నారి
  • హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన
    02 Tue 19:42

    హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన

    • హర్మూజ్ జలసంధిలో ఒక్కరోజే 19 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా
    • ఇరాన్‌తో ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
    • ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు
  • భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు
    03 Tue 19:27

    భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు

    • భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లతో జపనీస్ బ్యూటీ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్
    • కొరియన్ బ్యూటీ స్థానంలోకి వస్తున్న జే-బ్యూటీ విధానం
    • సున్నితమైన ఫార్ములాలతో భారతీయ వాతావరణానికి అనుకూలమని నిపుణుల మాట
    • ట్రెండ్స్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తప్పనిసరి అని హెచ్చరిక
  • సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా
    04 Tue 19:19

    సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా

    • ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సాయికృష్ణ అదృశ్యం కేసు
    • కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం
    • సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయన్న రోజా
  • పవన్ కు మద్దతుగా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
    05 Tue 19:16

    పవన్ కు మద్దతుగా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    • పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంటే గట్టిగా బదులివ్వాలని మంత్రులకు సీఎం ఆదేశం
    • నేరస్థులతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు విమర్శ
    • జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి
    • శాఖలకే పరిమితం కావొద్దు, అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచన
    • 80కి పైగా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
  • అద్దెకు ఇల్లు తీసుకుంటున్నారా? అగ్రిమెంట్ లో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి!
    06 Tue 19:06

    అద్దెకు ఇల్లు తీసుకుంటున్నారా? అగ్రిమెంట్ లో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి!

    • అద్దె ఒప్పందాలలో కనిపించని ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
    • రెండు నెలల అద్దెకు మించి డిపాజిట్ అడగరాదంటున్న మోడల్ టెనెన్సీ యాక్ట్
    • ఒప్పందంలో లేని ఛార్జీలు, మధ్యలో అద్దె పెంపునకు చట్టబద్ధత ఉండదు
    • పెద్ద మరమ్మతుల బాధ్యత ఇంటి యజమానిదేనని చెబుతున్న నిబంధనలు
    • సంతకం చేసే ముందు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి
  • పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేశ్
    07 Tue 19:04

    పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేశ్

    • దక్షిణ్‌ ఎనర్జీ ప్లాంట్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనం
    • ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ సమయంలో పేలిన ట్యాంకు
    • మృతుల కుటుంబాలకు మంత్రి నారా లోకేశ్ సంతాపం
    • ఘటనపై విచారణకు ఆదేశించిన పోలీసులు
  • పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
    08 Tue 18:51

    పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

    • రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా పద్మ పురస్కారాల ప్రదానం
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
    • కార్యక్రమానికి హాజరైన మోదీ, అమిత్ షా
  • బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ
    09 Tue 18:39

    బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ

    • మహంకాళీ అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీ అపహరణ
    • సోమవారం రాత్రి జరిగిన ఘటన, మంగళవారం ఉదయం వెలుగులోకి
    • సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు ముసుగు దొంగల దృశ్యాలు
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి
    10 Tue 18:35

    పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి

    • మదురైకి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారిణి మాలతి
    • పదేళ్లుగా వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న వైనం
    • తిరుప్పరంకుండ్రం పరిసరాల్లోని ఆలయాలు, కొండ ప్రాంతాల్లో ఆహారం
    • తన పెన్షన్‌లో అధిక భాగాన్ని మూగజీవాల కోసమే ఖర్చు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV