Sat 18:34 నేను చెప్పినట్టు చేస్తే బీజేపీకి 100 సీట్లకు మించి రావు: నితీశ్ కుమార్ విపక్షాలు కలసికట్టుగా పోరాడాలన్న బీహార్ సీఎం పార్టీలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయని వెల్లడి తన సలహా వినకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని స్పష్టీకరణ Read full story
Mon 13:04 బిర్యానీలో లెగ్ పీస్ చిచ్చు.. పెళ్లి పందిట్లో కొట్టుకున్న బంధువులు.. వీడియో ఇదిగో! యూపీలోని అమ్రోహాలో జరిగిన ఘటన కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బంధువులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో Read full story
Mon 13:01 ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరట! రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆర్కే పిటిషన్ చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ మరో పిటిషన్ కేసు విచారణను ఎంపీలు-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మూడో పిటిషన్ ఆర్కే పిటిషన్లకు విచారణార్హత లేదన్న హైకోర్టు Read full story
Mon 12:58 ఐపీఎల్ మ్యాచ్‌కు అనుష్క శర్మ.. ఆమె ధరించిన డ్రెస్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ధర తెలిస్తే షాకే! ఆర్‌సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనుష్క శర్మ చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్న దుస్తులతో హాజరు ఆమె ధరించిన టాప్, జీన్స్ కోసమే రూ.46 వేలకు పైగా ఖర్చు పారిస్, శాండ్రో వంటి ఖరీదైన బ్రాండ్ల దుస్తుల్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ Read full story
Mon 12:34 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్ పొంగులేటి వ్యవహారంపై మండలిలో చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు దూసుకెళ్లి రచ్చ చేసిన వైనం బీఆర్ఎస్ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం సీట్లలోకి వెళ్లాలని బీఆర్ఎస్ సభ్యులను పదేపదే కోరిన చైర్మన్ బీఆర్ఎస్ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన చైర్మన్ Read full story
Mon 12:31 కర్ణాటకలో విచిత్ర దొంగ.. మహిళల లోదుస్తులే టార్గెట్! కర్ణాటకలోని గంగావతిలో మహిళల లోదుస్తులను దొంగిలిస్తున్న ఆగంతుకుడు రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళల్లో పెరిగిన ఆందోళన దొంగ కోసం గాలింపు ముమ్మరం చేసిన గంగావతి పట్టణ పోలీసులు గతంలో హుబ్బళ్లి, బెంగళూరులోనూ ఇలాంటి వింత ఘటనల నమోదు Read full story
Mon 12:29 థ్యాంక్యూ త్రిస్సూర్.. అంటూ వీడియో పంచుకున్న ప్రధాని మోదీ ఆదివారం కేరళలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ భారీగా హాజరైన జనం.. కేరళలో మార్పునకు ఇది సంకేతమని వ్యాఖ్య కేరళ ప్రజల ఆశీస్సులు తనకు కొత్త శక్తిని ఇచ్చాయని వెల్లడి Read full story
Mon 12:27 ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్ ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సీఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఇంకా రాని క్లారిటీ Read full story
Mon 12:25 సోనమ్ కపూర్‌కు రెండో కుమారుడు.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త మార్చి 29న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి సోనమ్ దంపతులకు వెల్లువెత్తిన బాలీవుడ్ శుభాకాంక్షలు Read full story
Mon 12:23 నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) కన్నుమూత వయోభారంతో బెంగళూరులోని స్వగృహంలో తుది శ్వాస తల్లి మరణవార్తతో ప్రకాశ్ రాజ్ హుటాహుటిన బెంగళూరుకు పయనం ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయకమంటూ సినీలోకం సంతాపం Read full story