Thu 09:44 ఎర్రబెల్లిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీలో ఉంటూనే కోవర్ట్‌గా పనిచేశారన్న టీపీసీసీ చీఫ్ కేసీఆర్ సీఎం కావడానికి ఎర్రబెల్లి పరోక్షంగా సహకరించారన్న రేవంత్ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ జెండా రాష్ట్రంలో లేకుండా చేశారని మండిపాటు తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తేస్తామని హామీ 1 జనవరి 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా అని ధీమా Read full story
Sat 11:24 'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం వచ్చే నెల విడుదల కాబోతున్న 'జన నాయగన్' సినిమా టైటిల్స్ లో ముఖ్యమంత్రి విజయ్ అని వేయాలని భావించిన చిత్ర బృందం దళపతి అనే ట్యాగ్ లైన్ నే కొనసాగించాలని చెప్పిన విజయ్ Read full story
Sat 11:24 భారత్‌లో పెరిగిన నిరుద్యోగం.. ఏకంగా 6 నెలల గరిష్ఠానికి! ఏప్రిల్‌లో ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి, పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగం పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు ఏడాది కనిష్ఠానికి పతనం మొత్తం మీద తగ్గిన కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్‌పీఆర్) పట్టణ, గ్రామీణ ఉపాధి కల్పనలో స్పష్టంగా కనిపిస్తున్న వ్యత్యాసం Read full story
Sat 11:06 సనాతన ధర్మం వివాదం.. సీఎం విజయ్, ఉదయనిధికి ఖుష్బూ సూటి ప్రశ్నలు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహం ఉదయనిధి, టీవీకే ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన ఇస్లాం, క్రైస్తవంపై మాట్లాడితే ఈ నేతలు సహిస్తారా? అని సూటి ప్రశ్న ఉదయనిధి కుటుంబ సభ్యులే గుడులకు వెళ్తారని గుర్తుచేసిన ఖుష్బూ నటుడు విజయ్ తన ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని హితవు Read full story
Sat 10:41 స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు వరుసగా రెండో వారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 532 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలే ప్రధాన కారణం అత్యధికంగా నష్టపోయిన రియల్టీ, ఐటీ రంగాల షేర్లు Read full story
Sat 10:30 కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్ సైన్యం ఐసిస్ డిప్యూటీ చీఫ్ అబూ బిలాల్ మృతి నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్ తన ఆదేశాలతోనే ఆపరేషన్ చేపట్టారన్న ట్రంప్ ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ Read full story
Sat 10:22 దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంటలపాటు నిలిచిపోనున్న సేవలు ఇంధన ధరల పెంపునకు నిరసనగా గిగ్ వర్కర్ల సమ్మె కిలోమీటర్‌కు కనీసం రూ. 20 చెల్లించాలని డిమాండ్ ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు సేవలు బంద్ దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్న ధరలు సంపాదన పెంచకపోతే చాలామంది ఈ రంగం వీడతారని హెచ్చరిక Read full story
Sat 10:10 రాజును మించిన ఫుట్‌బాల్ స్టార్.. కింగ్ చార్లెస్ కంటే సంపన్నుడిగా డేవిడ్ బెక్‌హాం! బెక్‌హాం ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు రూ.15,155 కోట్లకు చేరినట్లు అంచనా కింగ్ చార్లెస్-III వ్యక్తిగత సంపద విలువ దాదాపు రూ.8,696 కోట్లు మాత్రమే ఫుట్‌బాల్ క్లబ్ పెట్టుబడులు, ఫ్యాషన్ వ్యాపారం, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో భారీగా ఆదాయం Read full story
Sat 10:00 ఐపీఎల్ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా? అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు వచ్చే ఛాన్స్ ఇషాన్ కిషన్ జట్టులోకి రీఎంట్రీ మే 19న జట్టు ప్రకటన Read full story
Sat 10:00 బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురి అరెస్ట్ గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన మైనర్ బాలిక బెంగళూరుకు తరలించి సామూహిక అత్యాచారం పరారీలో మరో నిందితుడు, కొనసాగుతున్న గాలింపు ఇంటికి వచ్చాక తల్లికి అసలు విషయం చెప్పడంతో వెలుగులోకి దారుణం Read full story