Tue 11:47 ప్రపంచానికి పొంచివున్న మరో వైరస్ ముప్పు ఘనాలో వేగంగా వ్యాపిస్తున్న మార్ బర్గ్ వైరస్ ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయారని వార్తలు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం కొత్త వైరస్ ఉనికిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన Read full story
Tue 16:22 నా కళ్లెదుటే 20 మంది విద్యార్థుల వీసాలు తిరస్కరించారు: ఓ విద్యార్థి ఉత్కంఠభరిత అనుభవం ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో పొందిన అనుభవాన్ని పంచుకున్న హరికృష్ణ కొన్ని సెకన్ల సమయం కూడా ఇవ్వకుండా 20 మంది వీసాలను వరుసగా రిజెక్ట్ చేశారని వెల్లడి కారణం కూడా చెప్పకుండా రిజెక్షన్ లెటర్ చేతిలో పెట్టారన్న హరికృష్ణ Read full story
Tue 16:18 2,100 ఏళ్ల నాటి సీసపు గుండుపై.. శత్రువును ఎగతాళి చేసే యుద్ధ సందేశం! ఇజ్రాయిల్‌లో బయటపడిన 2,100 ఏళ్ల నాటి సీసపు గుండు దానిపై 'నేర్చుకో' అని అర్థం వచ్చే గ్రీకు పదం గుర్తింపు శత్రువులను హేళన చేసేందుకే ఈ సందేశమని నిపుణుల భావన హిప్పోస్ పురావస్తు ప్రదేశంలో వెలుగు చూసిన పురాతన ఆయుధం ప్రాచీన యుద్ధంలోనూ ఎత్తిపొడుపులు ఉండేవని చెప్పే అరుదైన ఆధారం Read full story
Tue 16:17 యూపీలో 'జిమ్ జిహాద్'.. మతమార్పిడికి పాల్పడుతున్న వారిపై గ్యాంగ్‌స్టర్ చట్టం హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్లకు పాల్పడుతున్న ముఠా మీర్జాపూర్‌లో జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా మహిళలతో పరిచయాలు పెంచుకుని మతం మారాలని ఒత్తిడి Read full story
Tue 16:15 మామూలు సండే తెలుసు... 'ఫ్రెంచ్ సండే' అంటే ఏంటో తెలుసా? ఆదివారాన్ని ప్రశాంతంగా గడిపేందుకు 'ఫ్రెంచ్ సండే' అనే కొత్త ట్రెండ్ ఏ పనీ చేయకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం ఫ్రాన్స్‌లో ఇది పాత సంప్రదాయమే అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ సెల్‌ఫోన్లు, ఇతర పనులకు దూరంగా ఉండి మనసుకు నచ్చినట్టు గడపడం Read full story
Tue 15:58 కనీసం గోనె సంచులు కూడా సమకూర్చలేకపోతున్నారు: గండ్ర వెంకటరమణారెడ్డి మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ ధ్వజం అన్నదాతలు రోడ్లపై అల్లాడుతున్నారన్న గండ్ర రేవంత్ నకిలీ రైతు బిడ్డ అని ఎద్దేవా Read full story
Tue 15:54 మీ ఐఫోన్‌లో గ్రీన్, ఆరెంజ్ చుక్కలు కనిపిస్తున్నాయా?.. వాటి అర్థం ఇదే! ఐఫోన్‌లోని గ్రీన్, ఆరెంజ్ చుక్కలు మీ ప్రైవసీకి సంబంధించిన కీలక సంకేతాలు ఆకుపచ్చ చుక్క కనిపిస్తే మీ కెమెరా వాడుకలో ఉన్నట్లు అర్థం నారింజ రంగు చుక్క మీ మైక్రోఫోన్ యాక్టివ్‌గా ఉందని చెబుతుంది అనుమానం వస్తే కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి ఏ యాప్ వాడుతుందో తెలుసుకోవచ్చు సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనవసరమైన యాప్‌లకు కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయవచ్చు Read full story
Tue 15:52 తైవాన్‌లో భారతీయులకు వ్యతిరేకంగా బిల్ బోర్డు.. స్థానికుల నుంచే తీవ్ర విమర్శలు తైవాన్ ఎన్నికల అభ్యర్థి భారతీయులకు వ్యతిరేకంగా ప్రచారం తిరగేసిన భారత జెండా, తలపాగా ఉన్న బొమ్మపై ‘నో’ గుర్తు భారత్ నుంచి వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తూ బోర్డు బహిరంగంగా రేసిజం ప్రదర్శించడంపై నిరసనలు Read full story
Tue 15:49 పాకిస్థాన్‌లో కృష్ణ నగర్, రామ్ గలీ... ఎక్కడో చూడండి! పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వీధులకు పాత హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ విభజనకు పూర్వపు పేర్లను తిరిగి తీసుకురావడం వారసత్వ ప్రాజెక్టులో భాగం నవాజ్ షరీఫ్ కలల ప్రాజెక్టును అమలు చేస్తున్న పంజాబ్ సీఎం మర్యమ్ నవాజ్ అంతర్జాతీయంగా ఇమేజ్ మార్చుకుని, ఆర్థిక లబ్ధి పొందే వ్యూహమని విశ్లేషణ ఈ మార్పులపై పాకిస్థాన్‌లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం గమనార్హం Read full story
Tue 15:39 హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత శర్మ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లకు నోటీసులు Read full story