ఐపీఎల్ లో నిరాశ పరుస్తున్న సన్ రైజర్స్ కు ట్రోఫీ
- ఎస్ఏ టీ20 లీగ్ లో విజేతగా నిలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
- ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీకి చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ పై గెలుపు
- ఐడెన్ మార్ క్రమ్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు
కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్. సన్ రైజర్స్ బౌలర్లలో వాండర్ మెర్వే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 16.2 ఓవర్లలోనే 132/6 స్కోరు చేసి సులువుగా గెలిచింది. ఓపెనర్ ఆడమ్ రొసింగ్టన్ (57) అర్ధ శతకంతో రాణించాడు. మెర్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. టోర్నీలో అద్భుతంగా ఆడిన ఐడెన్ మార్ క్రమ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు.