ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్ ఇదే!
    Fri 17:08

    'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

    • శకుంతలగా కనిపించనున్న సమంత 
    • దుష్యంతుడి పాత్రతో దేవ్ మోహన్ పరిచయం 
    • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మణిశర్మ సంగీతం 
    • ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల
    Read full story
  • రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్‌ కుర్రాడు.. ఎందుకో తెలుసా?
    Mon 16:24

    రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్‌ కుర్రాడు.. ఎందుకో తెలుసా?

    • రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న యువకుడు
    • జీతం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
    • కుటుంబ సాన్నిహిత్యంపై మొగ్గు
    • యువకుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్న నెటిజన్లు 
    Read full story
  • ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు
    Mon 16:15

    ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు

    • ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు
    • లోకేష్ కు 'లవ్ క్యాష్' అని పేరు పెట్టిన అంబటి
    • చిన్నప్పుడు అన్నప్రాశనలో లోకేష్ డబ్బే పట్టుకున్నారని సెటైర్లు
    • ఈ విషయం హరికృష్ణే చెప్పారంటూ అంబటి వ్యాఖ్య
    Read full story
  • జననాల రేటు పడిపోతోంది... స్మార్ట్‌ఫోనే కారణమని తెలుసా?
    Mon 16:09

    జననాల రేటు పడిపోతోంది... స్మార్ట్‌ఫోనే కారణమని తెలుసా?

    • ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న‌ జననాల రేటు 
    • ఆర్థిక కారణాలతో పాటు స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ మీడియా కూడా ఓ కారణమని అనుమానం
    • హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ వాడకానికి, జననాల రేటు క్షీణతకు సంబంధం ఉందని గుర్తింపు
    • సోషల్ మీడియా వాడకం మానసిక ఆందోళన పెంచి, సంబంధాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషణ
    • గతంలో టీవీలు చూసి కుటుంబ నియంత్రణ పాటించినట్టే ఇప్పుడు ఫోన్ల ప్రభావం ఉందని అంచనా
    Read full story
  • రిటైర్ అయ్యాక కూడా ఎన్‌పీఎస్ డబ్బులపై లాభాలు.. కొత్త పెన్షన్ రూల్స్ తెచ్చిన కేంద్రం!
    Mon 16:06

    రిటైర్ అయ్యాక కూడా ఎన్‌పీఎస్ డబ్బులపై లాభాలు.. కొత్త పెన్షన్ రూల్స్ తెచ్చిన కేంద్రం!

    • ఎన్‌పీఎస్ రిటైర్మెంట్ ఫండ్స్ కోసం కొత్త విధానం
    • ఒకేసారి కాకుండా విడతల వారీగా నగదు విత్‌డ్రా
    • వయసుతో పాటు రిస్క్ తగ్గించే ఈక్విటీ గ్లైడ్ పాత్
    • మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌తో పెరగనున్న కార్పస్
    • 85 ఏళ్ల వయసు వరకు సేవలు లభ్యం
    Read full story
  • ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
    Mon 15:57

    ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

    • ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
    • 23,996 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 19,197 మంది ఉత్తీర్ణత
    • ఉత్తీర్ణత 80 శాతంగా నమోదైనట్లు వెల్లడి
    Read full story
  • నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
    Mon 15:50

    నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

    • ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తాను రూ. 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని ఆరోపించారన్న బైరెడ్డి
    • ఒక్క ఆరోపణనైనా నిరూపించారా అని ప్రశ్న
    • తనకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని వ్యాఖ్య
    Read full story
  • ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో
    Mon 15:46

    ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో

    • ప్రభుత్వ నియంత్రణలోని ఆలయ పూజారుల జీతభత్యాలపై దాఖలైన పిల్ తిరస్కరణ
    • ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న‌ సుప్రీంకోర్టు ధర్మాసనం
    • సంబంధిత అధికారులను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ అనుమతి
    • పూజారులను ఉద్యోగులుగా గుర్తించాలని పిటిషన్‌లో అభ్యర్థన
    Read full story
  • ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన!
    Mon 15:32

    ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన!

    • పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
    • ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా పాకిస్థాన్ కీలక చర్చలు
    • సమయం మించిపోతోందంటూ ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
    • అమెరికా షరతులు కఠినంగా ఉన్నాయని ఇరాన్ అసంతృప్తి
    Read full story
  • భారత్ లో... బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది!
    Mon 15:29

    భారత్ లో... బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది!

    • గత నెలలో మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసిన పోలీసులు
    • కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు వెల్లడి
    • తనకు జుత్తు ఊడటంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పిన ఉస్మాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV