Fri 08:16 మీరు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా?.. అయితే జరభద్రం! ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కేన్సర్ ముప్పు పెరుగుతుందన్న శాస్త్రవేత్తలు బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి పదేళ్లపాటు 2 లక్షల మంది డేటాను విశ్లేషించిన పరిశోధకులు Read full story
Sat 18:18 వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ... ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో విఫలం ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫోగాట్ ఓటమి మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో ఓటమితో నిష్క్రమణ మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయిన వినేశ్ ట్రయల్స్‌కు ముందు బరిలోకి దిగడంపై నెలకొన్న ఉత్కంఠ Read full story
Sat 18:18 ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్! మే 31 నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్న దుర్గేష్ నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం కావాలని సూచన Read full story
Sat 18:07 బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని చెప్పడం కేసీఆర్ నైజమన్న దయాకర్ అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని మండిపాటు బాల్క సుమన్ తో ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్ Read full story
Sat 18:02 విశాఖకు రూ. 1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి: శ్రీభరత్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్న శ్రీభరత్ మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తామని వెల్లడి గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని విమర్శ Read full story
Sat 17:59 జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం... అది చాలా మంచి రోజన్న వాస్తు నిపుణుడు సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ప్రమాణ స్వీకారం ఖరారు చేసిన వాస్తు నిపుణుడు గురూజీ ఆరాధ్య జూన్ 3 సాయంత్రం 5:15 గంటలకు వృశ్చిక లగ్నంలో కార్యక్రమం Read full story
Sat 17:57 జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్‌లో చెత్త నుంచి విద్యుత్ తయారీ ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్ కాకినాడ జిందాల్ ప్లాంట్ పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం Read full story
Sat 17:38 కిటికీ దగ్గర సిగరెట్ కాల్చినా పిల్లల ప్రాణాలకు ముప్పే! సిగరెట్ రసాయనాలు ఇల్లంతా వ్యాపించే అవకాశం వస్తువులపై మిగిలిపోయే వ్యర్థాలతో థర్డ్ హ్యాండ్ స్మోక్ వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల పిల్లలపై ప్రభావం ఆస్తమా, నిమోనియా వంటి వ్యాధుల ముప్పు ఇళ్లను పూర్తిగా స్మోక్-ఫ్రీగా మార్చాలని సూచన Read full story
Sat 17:22 12 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు ఐమ్యాక్స్ స్క్రీన్! ఐమ్యాక్స్ రీ-ఎంట్రీ.. ధృవీకరించిన ఏషియన్ సునీల్ నారంగ్ నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏర్పాటు అని ప్రచారం గతంలో ప్రసాద్స్‌లో ఉన్న ఐమ్యాక్స్ 2014లో మూతపడిన వైనం Read full story
Sat 17:21 కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన గోదావరిఖనిలో పర్యటించిన బండారు దత్తాత్రేయ లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్న మాజీ గవర్నర్ మూడు ప్రధాన ప్రాజెక్టుల్లో బొట్టు నీరు లేదని ఆవేదన Read full story