Thu 21:50 'బుట్టబొమ్మ' సెకండాఫ్ టెన్షన్ పెట్టేస్తుంది: ప్రీ రిలీజ్ ఈవెంటులో సిద్ధూ జొన్నలగడ్డ ఈ నెల 4వ తేదీన 'బుట్టబొమ్మ' రిలీజ్ హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ కథనే ఈ సినిమాకి హీరో అని వ్యాఖ్య Read full story
Wed 16:50 మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్ అమెజాన్ భారీగా ఉద్యోగ కోతకు సిద్ధమవుతోందంటూ వార్తలు తొలగింపు వార్తలను ఖండించిన అమెజాన్ ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడి Read full story
Wed 16:45 గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి మా షరతులు ఒప్పుకుంటేనే శాశ్వత శాంతి అని స్పష్టీకరణ అణ్వాయుధాలు తమ మత విశ్వాసాల ప్రకారం 'హరాం' అని స్పష్టీకరణ గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు అమెరికా జోక్యమే కారణమని ఆరోపణ పొరుగు దేశాలపై కాకుండా అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడి Read full story
Wed 16:44 వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో చేయవద్దన్న రజనీ డ్రగ్స్, మద్యంకు బానిస కావద్దని హితవు అలవాట్లు సరిగ్గా లేని స్నేహితులకు దూరంగా ఉండాలని సూచన Read full story
Wed 16:30 కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కోసం అసోం పోలీసుల గాలింపు... హైదరాబాద్ వచ్చినట్టు అనుమానం! అసోం సీఎం భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా విమర్శలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అసోం పోలీసులు పవన్ ఖేరా హైదరాబాద్‌కు వచ్చినట్లు అసోం సీఎం విమర్శలు Read full story
Wed 16:23 నారా లోకేశ్ 87వ రోజు ప్రజాదర్బార్... సమస్యలపై వెల్లువెత్తిన వినతులు మంగళగిరిలో 87వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్ విజయవాడ లోకో పైలట్ల గ్యాలా డిపో తరలించవద్దని సిబ్బంది వినతి కొవిడ్ నష్టాల నేపథ్యంలో ఆదుకోవాలని కోరిన హైర్ బస్సుల యజమానులు తమ భూమి కబ్జాకు గురైందని న్యాయం చేయాలని కోరిన కర్నూలు మహిళ వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ హామీ Read full story
Wed 16:22 మూడేళ్లలో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యం?: తమ్మినేని సీతారాం అమరావతి కూటమి ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందన్న తమ్మినేని అమరావతికి రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని వ్యాఖ్య మూడేళ్లలో నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్న Read full story
Wed 16:14 ఐదో రోజూ కొనసాగిన బుల్ రన్... భారీగా పెరిగిన సూచీలు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు 3000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, ఆర్‌బీఐ నిర్ణయాలతో జోష్ రియల్టీ, ఆటో షేర్లలో బలమైన కొనుగోళ్లు.. వెనుకబడ్డ ఐటీ నిఫ్టీకి 24,500 వద్ద కీలక నిరోధం అంటున్న విశ్లేషకులు Read full story
Wed 16:06 అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు బావ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ తారక్ ట్వీట్ ఈ ఏడాది గొప్ప విజయాలు అందించాలని ఆకాంక్షించిన తారక్ Read full story
Wed 16:04 ఇరాన్ నుంచి చైనా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ రూటు మార్చి భారత్ వైపు మళ్లింపు ఇరాన్ నుంచి ఆగ్నేయాసియా జలాల మీదుగా చైనా వైపు 'జయ' నౌక నౌక అనూహ్యంగా రూటు మార్చి భారత్ వైపు ప్రయాణం జోర్డాన్ అనే మరో నౌక కూడా భారత్ వైపు ప్రయాణం Read full story