అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా?: సోము వీర్రాజు
- ఏపీ రాజధాని విశాఖ అంటూ సీఎం జగన్ వెల్లడి
- తాను కూడా విశాఖ షిఫ్ట్ అవుతున్నట్టు వివరణ
- జగన్ మాట మార్చుతున్నారన్న సోము వీర్రాజు
- ఏపీకి అమరావతే రాజధాని అని ఉద్ఘాటన
అమరావతి రాజధాని కోసం కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని, విశాఖ రాజధాని అన్న సీఎం జగన్ రూ.500 కోట్లయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఖరి అదేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.