దర్శకుడిగా మారిన 30 ఇయర్స్ పృథ్వీ.. కూతురే హీరోయిన్
- కొత్త బంగారు ప్రపంచం సినిమా తీసిన పృథ్వీ
- షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం
- గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం
విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా చిత్రం గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పృథ్వీరాజ్ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.