ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మార్కెట్లోకి కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
    Sun 12:35

    మార్కెట్లోకి కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

    • జాయ్ ఈ-బైక్ కంపెనీ నుంచి ‘మిహోస్’
    • గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు
    • 7 సెకన్లలోనే 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది
    • 2023 ఆటో ఎక్స్ పోలో బైక్ ను ప్రదర్శించిన కంపెనీ
    Read full story
  • అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
    Sat 07:29

    అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    • తమ ఇద్దరి మధ్య 'లెఫ్ట్ హ్యాండ్' కనెక్షన్ ఉందని ఆసక్తికర విషయం పంచుకున్న శేష్
    • అకీరా ఆలోచనా విధానం ఎంతో పరిణతితో ఉంటుందని ప్రశంస
    • నటుడిగా వస్తాడా, సంగీత దర్శకుడు అవుతాడా అనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ 
    Read full story
  • విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్..  గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల
    Sat 07:21

    విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్.. గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల

    • జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై కాలిఫోర్నియా వర్సిటీ సంచలన నివేదిక
    • ప్రపంచంలో అత్యధిక మీథేన్ వెలువరించే ప్రాంతాల్లో యార్డ్‌కు 4వ స్థానం
    • గంటకు 5.9 టన్నుల మీథేన్ విడుదల.. 10 లక్షల కార్ల కాలుష్యంతో సమానం
    • నిర్వహణ లోపంతో లక్ష టన్నుల చెత్త పేరుకుపోవడమే ప్రధాన కారణం
    • చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణుల ఆందోళన
    Read full story
  • టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల
    Sat 07:07

    టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల

    • టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన
    • మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో రాతపరీక్షలు
    • ఈ నెల‌ 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన
    • మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్‌టికెట్లు 
    • పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని వెల్లడి
    Read full story
  • బాలికలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో ఖమ్మం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష
    Sat 07:04

    బాలికలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో ఖమ్మం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

    • మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తీర్పు
    • సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు అసభ్యకర సందేశాలు పంపిన వైనం
    • నిందితుడి వాదనలు తోసిపుచ్చిన వర్జీనియా కోర్టు
    Read full story
  • ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు
    Sat 06:51

    ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు

    • ఫలప్రదంగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ చర్చలు
    • మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె విరమణ
    • కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం
    • ప్రభుత్వంలో విలీనంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ
    • ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
    Read full story
  • ఎన్నికల ప్రచారంలో పావురం ఎగురవేసిన విజయ్... ‘పెటా’ లేఖ
    Sat 06:41

    ఎన్నికల ప్రచారంలో పావురం ఎగురవేసిన విజయ్... ‘పెటా’ లేఖ

    • విజయ్ పార్టీ ప్రచారంలో పావురాలను వాడటంపై ‘పెటా’ అభ్యంతరం
    • పావురాలకు పార్టీ రంగులు పూసి ఎగరేయడంపై విమర్శలు
    • ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని ‘పెటా’ ఆరోపణ
    • విజయ్‌కు లేఖ రాసి, జంతు హింసను ఆపాలని కోరిన సంస్థ
    • మిగిలిన పక్షులను పునరావాసానికి అప్పగించాలని విజ్ఞప్తి
    Read full story
  • కేదార్‌నాథ్‌లో వాటర్ బాటిల్ రూ.100.. అంత రేటు వెనుక ఇంత కష్టముందా?
    Sat 06:39

    కేదార్‌నాథ్‌లో వాటర్ బాటిల్ రూ.100.. అంత రేటు వెనుక ఇంత కష్టముందా?

    • కేదార్‌నాథ్ యాత్రలో నీళ్ల బాటిల్ ధరపై తీవ్ర చర్చ
    • లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 80 నుంచి రూ. 100
    • రవాణా కష్టాల వల్లే అధిక ధరలంటున్న వ్యాపారులు
    • బరువైన లోడ్లు మోస్తున్న కూలీల వీడియోలు వైరల్
    • ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
    Read full story
  • హార్దిక్ పాండ్యా డబ్బా కెప్టెన్సీ వల్లే ముంబై ఓడిపోతోంది: కృష్ణమాచారి శ్రీకాంత్
    Sat 06:28

    హార్దిక్ పాండ్యా డబ్బా కెప్టెన్సీ వల్లే ముంబై ఓడిపోతోంది: కృష్ణమాచారి శ్రీకాంత్

    • ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన
    • ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓటమి.. కెప్టెన్ హార్దిక్‌పై తీవ్ర విమర్శలు
    • హార్దిక్ కెప్టెన్సీ డబ్బా కెప్టెన్సీ అంటూ మండిపడ్డ శ్రీకాంత్
    • డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి పాండ్యా భయపడుతున్నాడని ఆరోపణ
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పని విశ్లేషణ
    Read full story
  • హెచ్‌సీఏ అక్రమాలపై హైకోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తునకు ఆదేశం
    Sat 06:13

    హెచ్‌సీఏ అక్రమాలపై హైకోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తునకు ఆదేశం

    • సీబీసీఐడీలోని సిట్‌తో విచారణ జరపాలని స్పష్టం
    • జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ పాలన
    • అవినీతి జరిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV