నీవు కల్యాణాల పవన్ వి.. అంబటి రాంబాబు కౌంటర్
- నిన్నటి సభలో వైసీపీ నేతలపై పవన్ తీవ్ర విమర్శలు
- అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అన్న పవన్
- PK అంటే పిచ్చికుక్క అన్న మంత్రి అంబటి
ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. నేను సంబరాల రాంబాబునైతే... నీవు కల్యాణాల పవన్ వి అని అన్నారు. అంతేకాదు... 'PK అంటే పిచ్చికుక్క @PawanKalyan' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా డైమండ్ రాణి అయితే... నీవు బాబు గారి జోకర్ వి అని ఎద్దేవా చేశారు.