హిమాచల్ ప్రదేశ్ లో మంచు తోరణంగా మారిన జలపాతం.. వీడియో ఇదిగో!
- ఉత్తర భారతంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలి
- పొగమంచుతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైవేలపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలు రైళ్లతో పాటు కొన్ని విమానాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.