రాజకీయ విశ్లేషకుడు 'కుండబద్దలు' సుబ్బారావు మృతి
- కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుబ్బారావు
- గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స
- ఆరోగ్యం క్షీణించడంతో నేడు కన్నుమూత
- సంతాపం తెలిపిన ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు
సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. కుండబద్దలు సుబ్బారావు మృతితో ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.