01 Fri 20:26 చంద్రబాబు సభలకు అనుమతి రద్దు చేయాలంటూ డీజీపీ ఆఫీసుకు వచ్చిన కేఏ పాల్ చంద్రబాబు కందుకూరు సభలో విషాదం తొక్కిసలాటతో 8 మంది మృతి చంద్రబాబు ఎలా సభలు పెడతారన్న కేఏ పాల్ విచారణ పూర్తయ్యే వరకు సభలకు అనుమతి ఇవ్వొద్దని డిమాండ్
02 Mon 18:29 రతన్ టాటా ప్రేమ వ్యవహారాలపై ఓ సైకాలజిస్టు ఏమన్నారంటే...! నాలుగు సార్లు ప్రేమలో పడ్డాను కానీ పెళ్లి చేసుకోలేదన్న గతంలో పేర్కొన్న దివంగత రతన్ టాటా జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడటం సహజమే అంటున్న మానసిక నిపుణులు అది భావోద్వేగ పరిణతికి, వ్యక్తిగత ఎదుగుదలకు సంకేతమని వెల్లడి తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవడం తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందన్న వ్యాఖ్య
03 Mon 18:26 రేవంత్ రెడ్డి విజన్‌ను చూసి బావ, బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారన్న చామల అధికారంలో ఉన్నన్నాళ్లు సినిమా వాళ్లతో కేటీఆర్ అంటకాగారని విమర్శ ఇప్పుడు కూడా సినిమా డైలాగులు చెబుతున్నారని మండిపాటు
04 Mon 17:56 భారత్‌లో డేటా సెంటర్ల విప్లవం.. ఏఐతో భారీ డిమాండ్! ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భారత్‌లో పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్ గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో కీలక అంశాల వెల్లడి ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా గుర్తింపు ముంబై, చెన్నై ప్రధాన కేంద్రాలుగా వేగంగా విస్తరణ
05 Mon 17:52 ఊరి పేరు ఇంగ్లిష్.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం! గ్రామస్థులందరూ ఒకే కుటుంబ వారసులు గ్రామ చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది ఫాలీ సింగ్ అనే వ్యక్తికి భూమిని బహుమతిగా ఇచ్చిన బ్రిటిషర్లు అదే భూమిపై గ్రామం ఏర్పాటు ప్రస్తుతం 125 కుటుంబాలు, 600 మంది నివాసం
06 Mon 17:31 విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్న అంబటి ఏడు జన్మలెత్తిని తమను ఏమీ చేయలేరని వ్యాఖ్య పవన్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానన్న అంబటి
07 Mon 17:25 మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్‌లైన్స్ ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు తిరిగి ఆడేందుకు ఐసీసీ మార్గదర్శకాలు '6-R' ఫార్ములాతో దశలవారీగా పునరాగమనానికి ప్రణాళిక మాతృత్వం, కెరీర్ రెండూ కొనసాగించేలా ప్రోత్సాహం ప్రతి క్రీడాకారిణికి ప్రత్యేక కేస్ మేనేజర్, వైద్య బృందం ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యత, ఆరోగ్యానికే పెద్దపీట
08 Mon 17:17 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ! 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడంపై పెరుగుతున్న ఆందోళన చాట్ జీపీటీని అడిగితే, ఐదు సంకేతాలు గమనించాలని సూచన మూడింటికి పైగా నెగెటివ్ సంకేతాలు కనిపిస్తే ఇవ్వకపోవడమే మంచిదని సూచన
09 Mon 17:11 తనకు పుట్టబోయే పిల్లలపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమంత 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించిన సామ్ తన బిడ్డే తన ప్రపంచం అవుతుందని గతంలో చెప్పిన సమంత
10 Mon 17:03 ఐటీ, ఫార్మా జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ 291 పాయింట్లు జంప్ 24,102 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లు