ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జనవరి 8న ఏపీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష
    01 Fri 12:35

    జనవరి 8న ఏపీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

    • ఉదయం 10 నుంచి 12 వరకు మొదటి పేపర్
    • మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండో పేపర్ 
    • ఈ నెల 31 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • ‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్‌ అవ్వండి’.. యూపీ గవర్నర్‌ సూచన
    02 Fri 10:44

    ‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్‌ అవ్వండి’.. యూపీ గవర్నర్‌ సూచన

    • పెళ్లి తర్వాత అమ్మాయిలు చదువు ఆపొద్దన్న ఆనందీబెన్‌
    • ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యం అవసరమన్న గవర్నర్‌
    • పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచన
    • మాదకద్రవ్యాలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌
    • నైతిక విలువలతోనే విద్య పరిపూర్ణమని వ్యాఖ్య
  • గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా?.. కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు!
    03 Fri 10:41

    గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా?.. కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు!

    • డెస్క్ ఉద్యోగాల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని వెల్లడి
    • రోజూ వ్యాయామం చేసినప్పటికీ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరన్న‌ అధ్యయనం
    • నిరంతరాయంగా 30 నిమిషాలకు మించి కూర్చోవడమే అసలు సమస్య అని స్పష్టీకరణ
    • ప్రతి అరగంటకు ఒకసారి లేచి తిరగడం ద్వారా ముప్పు తగ్గించుకోవచ్చని నిపుణుల సూచన
  • పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం.. ముగ్గురు పోలీసులకు గాయాలు
    04 Fri 10:38

    పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం.. ముగ్గురు పోలీసులకు గాయాలు

    • గురుగ్రామ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య కాల్పులు
    • వ్యాపారి నుంచి డబ్బు వసూలుకు యత్నించిన ముఠా
    • విదేశాల్లోని గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరు వెలుగులోకి
  • యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వివాదంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ నియామకం
    05 Fri 10:35

    యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వివాదంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ నియామకం

    • అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆధునికీకరణకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు
    • ఉత్పాదకత, ఉద్యోగాల ప్యానెల్‌కు 'ఎక్స్‌బాక్స్' సీఈఓ ఆశా శర్మ నియామకం
    • ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేయనున్న‌ టాస్క్‌ఫోర్స్ లు 
    • విధానాలను మెరుగుపరిచేందుకే ఈ మార్పులని ఫెడ్ ఛైర్మన్ వెల్లడి
  • 120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. ఒక్కసారిగా అడ్డొచ్చిన గ్రామస్థులు.. తప్పిన పెను ప్రమాదం!
    06 Fri 10:32

    120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. ఒక్కసారిగా అడ్డొచ్చిన గ్రామస్థులు.. తప్పిన పెను ప్రమాదం!

    • ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పరిశీలనలో నితిన్ గడ్కరీ
    • మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కాన్వాయ్‌కు ఎదురైన నిరసన
    • పంట పొలాల్లో నీటి నిల్వ సమస్యపై గ్రామస్థుల ఆందోళన
    • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు
  • కడుపు ఉబ్బరంగా ఉందా? చిలగడదుంపతో ఉపశమనం కలిగించొచ్చంటున్న నిపుణులు!
    07 Fri 10:29

    కడుపు ఉబ్బరంగా ఉందా? చిలగడదుంపతో ఉపశమనం కలిగించొచ్చంటున్న నిపుణులు!

    • కడుపు ఉబ్బరానికి చిలగడదుంప ఉపయోగకరమని సూచనలు
    • యారాపిన్‌ ప్రొటీన్‌ జీర్ణవ్యవస్థకు మేలు చేసే అవకాశం
    • పీచు పదార్థం గ్యాస్‌, మలబద్ధకం తగ్గించడంలో తోడ్పాటు
    • ఉడికించి లేదా కాల్చి తింటే మంచి ప్రయోజనం
    • కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త అవసరం
  • ఎల్ నినో భయాలు పటాపంచలు.. దేశవ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. జులైలోనే రికార్డు వర్షపాతం!
    08 Fri 10:27

    ఎల్ నినో భయాలు పటాపంచలు.. దేశవ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. జులైలోనే రికార్డు వర్షపాతం!

    • దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
    • జులై మొదటివారంలోనే రికార్డు వర్షపాతం 
    • ముంబై, ఢిల్లీలలో ముంచెత్తిన వరదలు
    • గ్లోబల్ వార్మింగ్ వల్లే వాతావరణంలో మార్పులు
    • తక్కువ రోజుల్లోనే కురుస్తున్న భారీ వర్షాలు
  • ఆస్ట్రేలియా పత్రికల పతాక శీర్షికల్లో ప్రధాని మోదీ.. 'మిస్టర్ ఇండియా' అంటూ ప్రశంసల వర్షం
    09 Fri 10:24

    ఆస్ట్రేలియా పత్రికల పతాక శీర్షికల్లో ప్రధాని మోదీ.. 'మిస్టర్ ఇండియా' అంటూ ప్రశంసల వర్షం

    • ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం
    • యురేనియం, పునరుత్పాదక ఇంధనంపై కీలక ఒప్పందాలు
    • భారత్‍లో పెట్టుబడులు పెట్టనున్న ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్
    • మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయుల సభలో మోదీ ప్రసంగం
  • ఆ హీరోయిన్ కోసం స్కూల్ బంక్ కొట్టా: కరిష్మా కపూర్
    10 Fri 10:20

    ఆ హీరోయిన్ కోసం స్కూల్ బంక్ కొట్టా: కరిష్మా కపూర్

    • హీరోయిన్ నీలమ్ కొఠారీ కోసం స్కూల్ బంక్ కొట్టినట్లు చెప్పిన కరిష్మా
    • 'పాప్ కీ దునియా' సినిమా చూసేందుకు స్కూల్ ఎగ్గొట్టానని వెల్లడి
    • ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షోలో పాత జ్ఞాపకాలు పంచుకున్న నటి
    • నీలమ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని గుర్తుచేసుకున్న కరిష్మా కపూర్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV