Sun 11:44 రవి బాబుకు కాల్ చేసి భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో లే బాబాయ్ లే అంటూ పిలిచిన తారక్ అకాల మరణం ఎంతగానో కలచివేసిందని ట్వీట్ ఆయన మరణం తమకు తీరని లోటు అంటూ ఆవేదన Read full story
Fri 11:23 నారా లోకేశ్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై మాటల యుద్ధం! కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును సమర్థించిన లోకేశ్ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు దక్షిణాదికి నష్టం చేశాయని విమర్శ లెక్కలు చూసుకోవాలంటూ చిదంబరం కౌంటర్ లోక్‌సభలో దక్షిణాది వాటా తగ్గుతుందని వివరణ 2026 జనాభా లెక్కల తర్వాత అయితే మరీ నష్టమన్న లోకేశ్ Read full story
Fri 11:01 యువత గళాన్ని నొక్కొద్దు.. 'కాక్రోచ్ జనతా పార్టీ'పై వేటు అనాలోచితం: శశిథరూర్ కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్' ఖాతా నిలిపివేతపై శశిథరూర్ అభ్యంతరం యువత భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతమన్న కాంగ్రెస్ ఎంపీ ప్రజాస్వామ్యంలో వ్యంగ్యం, విమర్శలకు చోటు ఉండాలని వ్యాఖ్య కొన్ని రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించిన కాక్రోచ్ పార్టీ ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని థరూర్ సూచన Read full story
Fri 10:58 ఇంధన రంగం కుదేలు.. 'రెడ్ జోన్'లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు! ఇరాన్ యుద్ధం కారణంగానే అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తిందన్న ఐఈఏ చీఫ్ బిరోల్ వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవాలని సూచన హర్ముజ్ ను తెరవకపోతే పలు దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని హెచ్చరిక Read full story
Fri 10:53 జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్ వైసీపీకి తాను గొడ్డలి పార్టీ అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారన్న లోకేశ్ జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైనికులదేనని పిలుపు గొడ్డలి పోట్లు పొడవడం జగన్ నైజమని వ్యాఖ్య కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు సైకోలు కుట్రలు చేస్తున్నారని మండిపాటు జగన్ క్రిమినల్ మైండ్ ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసన్న లోకేశ్ Read full story
Fri 10:25 సినిమాను మించిన సీన్.. రీల్ లైఫ్‌లో ట్రాఫిక్ పోలీస్.. రియల్ లైఫ్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్! తమిళనాడు కేబినెట్‌లో నటుడు తమిళన్ పార్తిబన్‌కు చోటు సీఎం విజయ్ 'ది గోట్' చిత్రంలో ట్రాఫిక్ పోలీస్‌గా నటించిన పార్తిబన్ సేలం సౌత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన నిజ జీవితంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విజయ్ వీరాభిమానికి కీలక పదవి కట్టబెట్టడంపై సర్వత్ర ఆసక్తి Read full story
Fri 10:22 కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్ పైకి! రష్యా మాజీ సైనికుడి సరికొత్త రికార్డు కేవలం చేతుల బలంతోనే ఎవరెస్ట్ పైకి ప్రమాదంలో కాళ్లు పోయినా ధైర్యం వీడలేదు కృత్రిమ కాళ్లు కూడా ఉపయోగించకుండా ఎక్కారు ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలని పిలుపు Read full story
Fri 10:18 అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఆశలతో లాభపడ్డ సూచీలు సెన్సెక్స్ 307, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు.. మీడియా, రియల్టీ డల్ ఆసియా, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు.. దేశీయ సంస్థల కొనుగోళ్లు Read full story
Fri 10:14 చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం నోయిడా యువతి ట్విషా శర్మ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు తన సోదరిపై అత్త వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న మేజర్ హర్షిత్ మాజీ జడ్జి అయిన అత్త న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అత్తింటివారు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆందోళన అత్తకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి Read full story
Fri 10:05 ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం ఈ నెల 23 నుంచి 26 వరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి ఆయన పర్యటన ప్రారంభం కోల్‌కతాలో ప్రపంచంలోనే అమెరికా ఏర్పాటు చేసిన రెండవ అత్యంత పురాతన దౌత్య కార్యాలయం Read full story