01 Sun 11:34 హమ్మయ్య.. అశ్విన్, అయ్యర్ పోరాటంతో గట్టెక్కిన భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠ విజయం ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు జోడించిన అశ్విన్, అయ్యర్ రెండు టెస్టుల సిరీస్ ను 2–0తో గెలిచిన టీమిండియా
02 Mon 22:21 45 ఏళ్ల పాటు నడిచిన రెస్టారెంట్ మూసివేత.. బోర్డుపై సీక్రెట్ రెసిపీ రాసి వెళ్లిన యాజమాన్యం! వీడ్కోలు బోర్డుపై తమ ఫేమస్ వైట్ సాస్ రెసిపీని రాసిన యాజమాన్యం 2017లో మూసివేసినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ వ్యాపార రహస్యం కంటే కస్టమర్ల ప్రేమకే విలువిచ్చిన ఘటనపై ప్రశంసలు
03 Mon 21:51 తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు రంగం సిద్ధం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు టీటీడీ సూత్రప్రాయ అంగీకారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం నిర్మాణం పురాతన శిలా, రాగి శాసనాలు, వివిధ లిపుల ప్రదర్శన వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి
04 Mon 21:50 నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి! మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి ప్రాణాలకు తెగించి కూతురిని కాపాడుకున్న తండ్రి చీకట్లో పారిపోతూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డ తండ్రీకూతుళ్లు గ్రామస్థుల సహాయంతో సురక్షితంగా బయటకు.. ఆసుపత్రిలో చికిత్స
05 Mon 21:36 భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 50 కార్లు మాత్రమే! భారత్‌లో స్కోడా కొడియాక్ ఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం తొలి దశలో కేవలం 50 యూనిట్లు మాత్రమే అమ్మకానికి 265 హెచ్‌పీ పవర్‌తో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రూ. 55-60 లక్షల మధ్య ధర ఉండే అవకాశం, జులై 2న అధికారిక ప్రకటన కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌గా (సీబీయూ) ఇండియాకు దిగుమతి
06 Mon 21:32 భారతీయుడికి అరుదైన గౌరవం.. వాట్సాప్ సీఈవోగా కునాల్ షా వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా క్రెడ్ ఫౌండర్ కునాల్ షాకు చెందిన క్రెడ్ సంస్థలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన మెటా ప్రస్తుత హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న కునాల్ షా ఈ డీల్‌తో క్రెడ్ కంపెనీ విలువ 4.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా క్రెడ్ సీఈఓ పదవికి కునాల్ షా రాజీనామా, తాత్కాలిక సీఈఓ నియామకం
07 Mon 21:18 పురుషుల్లో మద్యపానం, మహిళల్లో స్మోకింగ్.. ఆరోగ్య సర్వేలో ఆందోళనకర విషయాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో కీలక విషయాలు వెల్లడి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పురుషుల మద్యపానం పెరుగుదల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెరిగిన పురుషుల మద్యం వినియోగం 13 రాష్ట్రాల్లో మహిళల్లో పొగాకు వాడకం అధికం
08 Mon 21:09 హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బు లేదనే కారణంతో ఏ రోగికి చికిత్స ఆగకూడదన్నదే లక్ష్యమన్న బాలకృష్ణ అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడి ఇప్పటివరకు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించినట్లు వివరణ
09 Mon 20:56 ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్ మంగళవారం నాడు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమాకు వన్నెతెచ్చారని నటులను కొనియాడిన మంత్రి లోకేశ్ ఈ సత్కారంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
10 Mon 20:43 యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్! యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణి అమ్మకంపై భారత్ చర్చలు ఆకాశ్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పైనా చర్చలు రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు యూఏఈ ఆసక్తి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా వేగంగా పురోగతి భారత్ ఆయుధ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్