ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయి: కేంద్రం
- లోక్ సభలో కేంద్రం వెల్లడి
- 2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు పెరిగాయన్న కేంద్రం
- మహిళల ఆత్మగౌరవానికి భంగం కేసుల్లో ఏపీ టాప్
2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు, దాడులు పెరిగాయని వెల్లడించింది. ఏపీలో అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం పెరిగాయని తెలిపింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.