ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చైనాకు తిరిగెళ్లేది లేదు.. భారత్ అత్యుత్తమ ప్రదేశం: దలైలామా
    Mon 14:16

    చైనాకు తిరిగెళ్లేది లేదు.. భారత్ అత్యుత్తమ ప్రదేశం: దలైలామా

    • కంగ్రాయే నా శాశ్వత నివాసమని ప్రకటన
    • చైనా సౌకర్యవంతంగా మారుతోందన్న దలైలామా
    • అయినా కానీ తాను తిరిగి వెళ్లబోనని స్పష్టీకరణ
    Read full story
  • ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్
    Tue 16:38

    ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్

    • రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్లు
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో అమ్మకాల ఒత్తిడి
    • 1,456 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 436 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళన
    • ఐటీ, రియల్టీ షేర్లలో భారీ అమ్మకాలు
    Read full story
  • వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం!
    Tue 16:30

    వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం!

    • డెన్మార్క్ లో బయటపడ్డ వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు కడియాలు
    • వైకింగ్ యుగం నాటివని నిర్ధారించిన నిపుణులు
    • వీటి తయారీకి ఉపయోగించిన లోహ మిశ్రమాలపై పరిశోధిస్తున్న నిపుణులు
    Read full story
  • ఓఎస్‌డీ... తన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టిన విజయ్
    Tue 16:28

    ఓఎస్‌డీ... తన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టిన విజయ్

    • తమిళనాడు సీఎం విజయ్ కీలక నియామకం
    • ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా జ్యోతిష్యుడు వెట్రివేల్
    • విజయ్ నమ్మినబంటుగా, పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు
    • కొత్త ప్రభుత్వంలో నమ్మకస్తులకే పెద్దపీట వేస్తున్న విజయ్
    • ఈ నియామకంపై తమిళనాడులో భిన్నాభిప్రాయాలు
    Read full story
  • 'నీట్' పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ
    Tue 16:21

    'నీట్' పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ

    • 22 లక్షల మంది విద్యార్థుల కష్టాన్ని, కలలను ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం
    • పిల్లల కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారని, బంగారం అమ్మేశారన్న రాహుల్ గాంధీ
    • కేవలం వైఫల్యం కాదు విద్యార్థుల భవిష్యత్తుపై జరిగిన నేరమన్న రాహుల్ గాంధీ
    Read full story
  • బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్-2' ఓటీటీలోకి వచ్చేస్తోంది... స్ట్రీమింగ్ డేట్ ఇదే!
    Tue 16:10

    బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్-2' ఓటీటీలోకి వచ్చేస్తోంది... స్ట్రీమింగ్ డేట్ ఇదే!

    • మే 15న జియోహాట్‌స్టార్‌లో 'ధురంధర్ 2' విడుదల
    • నెట్‌ఫ్లిక్స్‌లో సైఫ్ అలీ ఖాన్ 'కర్తవ్య' స్ట్రీమింగ్
    • వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 15కు పైగా కొత్త చిత్రాలు, సిరీస్‌లు
    • నెట్‌ఫ్లిక్స్‌లో 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' రెండో సీజన్
    • యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జానర్లలో అలరించనున్న సినిమాలు
    Read full story
  • నీట్ పేపర్ లీక్... ఒకరి నుంచి ఒకరికి ఇలా పాకిపోయింది!
    Tue 16:01

    నీట్ పేపర్ లీక్... ఒకరి నుంచి ఒకరికి ఇలా పాకిపోయింది!

    • రాజస్థాన్‌లో పేపర్ లీక్ వార్తల దుమారం
    • లీకేజీ ఆరోపణలతో విచారణ కోసం కేసు సీబీఐకి అప్పగింత
    • డెహ్రాడూన్ నుంచి లీకై వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయిన పేపర్
    Read full story
  • ఇవాళ 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'ను కలవడం సంతోషంగా ఉంది: నారా లోకేష్
    Tue 15:56

    ఇవాళ 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'ను కలవడం సంతోషంగా ఉంది: నారా లోకేష్

    • గౌహతిలో కేంద్ర మంత్రి గడ్కరీతో చంద్రబాబు, లోకేష్ భేటీ
    • అసోం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు
    • గడ్కరీని 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన లోకేష్
    • ఏపీలో జరుగుతున్న పనులను గడ్కరీ ప్రశంసించారని వెల్లడి
    Read full story
  • ఆ సెంచరీ తర్వాత నాకంటే అతడే అర్హుడు అనిపించింది: సంజూ శాంసన్
    Tue 15:54

    ఆ సెంచరీ తర్వాత నాకంటే అతడే అర్హుడు అనిపించింది: సంజూ శాంసన్

    • భారత జట్టులో స్థానం కోసం ఉన్న పోటీపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు 
    • త‌న‌ స్థానం కోసం ఇషాన్ కిష‌న్‌ వస్తున్నాడని ముందే గ్రహించాన‌న్న‌ సంజూ
    • తిరువనంతపురంలో ఇషాన్ సెంచరీ త‌ర్వాత‌ తనకంటే అతడే జట్టులో క‌రెక్ట్ అనుకున్నాన‌ని వెల్ల‌డి
    • గత రెండేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్, కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చాడని ప్రశంస‌
    Read full story
  • రూ. 30 వేల‌ కోట్ల కపూర్ కుటుంబ ఆస్తి వివాదం.. 'మహాభారతాన్ని మించిపోయింది' అన్న సుప్రీంకోర్టు
    Tue 15:44

    రూ. 30 వేల‌ కోట్ల కపూర్ కుటుంబ ఆస్తి వివాదం.. 'మహాభారతాన్ని మించిపోయింది' అన్న సుప్రీంకోర్టు

    • రూ. 30,000 కోట్ల సంజయ్ కపూర్ కుటుంబ ఆస్తి వివాదం
    • సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం
    • మహాభారతంతో పోల్చిన ధర్మాసనం
    • మాజీ సీజేఐ చంద్రచూడ్ మధ్యవర్తిత్వానికి అంగీకారం
    • వివాదంలో బహుముఖ కోణాలు.. పలు కేసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV