ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
    01 Sun 14:33

    మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్

    • మంగళగిరిలో మల్లాది కుమార్తె నాగదుర్గ వివాహం
    • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
    • పెళ్లికి హాజరైన మంత్రి జోగి రమేశ్ తదితరులు
  • బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే!
    02 Sat 09:50

    బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే!

    • మరో కొత్త సీజన్‌తో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు షో
    • పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున
    • సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్లు ప్రారంభం
    • జూన్ 12 నుంచి 20 వరకు వీడియోలు పంపే అవకాశం
    • గత సీజన్ విజయం తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌తో ముందుకు
  • మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..!
    03 Sat 09:47

    మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..!

    • ‘ఎంటీ లియాకీ ఫ్రీడమ్‌’పై దాడి జరగలేదన్న విదేశాంగ శాఖ
    • నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడి
    • ఒమన్‌ తీరంలో ఇటీవల పలు నౌకలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తత
    • భారతీయ నావికుల భద్రతపై కేంద్రం చర్యలు
  • యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష
    04 Sat 09:40

    యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష

    • థాయ్‌లాండ్ నుంచి సూట్‌కేస్ తెచ్చేందుకు నిరాకరించడంతో కిడ్నాప్
    • ఒక రోజుకు పైగా నిర్బంధించి అత్యాచారం, చిత్రహింసలు
    • ధైర్యంగా ముందుకొచ్చిన బాధితురాలు, ఆమె తల్లి
    • నిందితుడు గగన్‌దీప్ సింగ్‌కు 18 ఏళ్ల తర్వాతే పెరోల్ అవకాశం
  • ఆకలి తగ్గించి బరువు కరిగించే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు
    05 Sat 09:27

    ఆకలి తగ్గించి బరువు కరిగించే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు

    • ఓట్స్‌, చిలగడదుంపలు వెయిట్ లాస్‌కు ఉపయోగకరమైన కార్బ్స్‌
    • క్వినోవా పూర్తి ప్రొటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం
    • బీన్స్‌, పప్పుధాన్యాలు ఆకలిని నియంత్రిస్తాయి
    • హోల్ వీట్ బ్రెడ్‌, పండ్లు పోషకాలతో పాటు ఫైబర్‌ను అందిస్తాయి
    • సరైన పరిమాణంలో తీసుకుంటే ఈ కార్బ్స్ బరువు తగ్గడంలో సాయపడతాయి
  • మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్‌!
    06 Sat 09:11

    మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్‌!

    • ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే సింధు నీళ్లు అందకుండా చేస్తామని హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్
    • పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు వెల్లడి
    • రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసిన‌ రక్షణ మంత్రి
    • ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పర్యాటకం, పెట్టుబడులు పెరిగాయని వ్యాఖ్య
  • లోక్‌సభ లిస్టులో ఉంది.. పంచాయతీ లిస్టులో లేదు.. స్మృతి ఇరానీ ఓటుపై గందరగోళం
    07 Sat 08:36

    లోక్‌సభ లిస్టులో ఉంది.. పంచాయతీ లిస్టులో లేదు.. స్మృతి ఇరానీ ఓటుపై గందరగోళం

    • అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు లేకపోవడంపై విచారణ
    • లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాలలో పేరు ఉన్నా స్థానిక జాబితాలో గల్లంతు
    • కొత్తగా దరఖాస్తు చేసుకోకపోవడమే కారణమని, ఇది తొలగింపు కాదని అధికారుల వివరణ
    • పరిపాలనాపరమైన పొరపాటన్న బీజేపీ.. పారదర్శకతపై ప్రతిపక్షాల ప్రశ్నలు
    • పేరు చేర్చేందుకు గ్రామ ప్రధాన్ దరఖాస్తు.. పరిశీలన తర్వాత చేర్చుతామని హామీ
  • అన్న టీమిండియాలోకి.. తమ్ముడు సెంచరీతో హోరు.. సూర్యవంశీ ఫ్యామిలీలో డబుల్ ధమాకా
    08 Sat 08:10

    అన్న టీమిండియాలోకి.. తమ్ముడు సెంచరీతో హోరు.. సూర్యవంశీ ఫ్యామిలీలో డబుల్ ధమాకా

    • ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ బాటలో నడుస్తున్న తమ్ముడు ఆశీర్వాద్
    • స్థానిక మ్యాచ్‌లో 87 బంతుల్లో 103 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన వైనం
    • ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి టీమిండియాకు ఎంపికైన వైభవ్
    • కుమారుల విజయంపై తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగ స్పందన
  • రొమాంటిక్ హారర్ చిత్రంలో సయీ.. అదే అత్యంత పెద్ద సవాలంట!
    09 Sat 08:10

    రొమాంటిక్ హారర్ చిత్రంలో సయీ.. అదే అత్యంత పెద్ద సవాలంట!

    • 'ఇకాయ్' తన కెరీర్‌లోనే అత్యంత సవాలుగా నిలిచిన సినిమా అంటున్న సయీ
    •  కొన్ని సన్నివేశాల కోసం కంఫర్ట్ జోన్ దాటి నటించాల్సి వచ్చిందన్న నటి
    •  రాఘవ్ జుయల్‌తో కలిసి రొమాంటిక్ హారర్ చిత్రంలో నటిస్తున్న సయీ మంజ్రేకర్
    •  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం
  • హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా
    10 Sat 07:57

    హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా

    • హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా
    • కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు హైకోర్టు ఆగ్రహం
    • యూసఫ్‌గూడ భూవివాదంలో యథాతథస్థితి ఉల్లంఘన
    • జరిమానా చెల్లించాకే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV