Sun 08:21 విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు.. విద్వేషాన్ని ఎలా రెచ్చగొడతాయి?: ఏపీ హైకోర్టు నిలదీత గోపీకృష్ణపై 2020 మే 5న పాలకొల్లులో కేసు నమోదు ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టారని అభియోగాలు పోస్టులను పరిశీలించాక కేసును కొట్టివేసిన న్యాయస్థానం Read full story
Thu 13:11 వయసుపై చర్చ.. టబు అసహనం మన వయసుపై ఇతరులకే ఎక్కువ ఆందోళన ఉంటుందంటూ టబూ ఎద్దేవా వయసు పెరగడం అనేది సహజ ప్రక్రియ అని వ్యాఖ్య మహిళల వయసు గురించి మాట్లాడటం బాధాకరమన్న టబూ Read full story
Thu 13:05 ఐపీఎల్: ముగ్గురు కెప్టెన్లపై వేటుకు వేళాయే? ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలు.. ముగ్గురు కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధం ఢిల్లీ సారథిగా అక్షర్ పటేల్ విఫలం.. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన లక్నోను గెలిపించలేకపోతున్న పంత్.. కెప్టెన్సీ భారం, ఫామ్ కోల్పోయిన వైనం కేకేఆర్‌కు భారంగా మారిన రహానే.. తక్కువ స్ట్రైక్ రేట్‌తో జట్టుకు నష్టం తదుపరి సీజన్‌లో వీరి కెప్టెన్సీ కొనసాగడంపై నెలకొన్న అనుమానాలు Read full story
Thu 12:55 ఎత్తుల భయాన్ని జయించా: రష్మిక ఎంతో కాలంగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించానన్న రష్మిక మైసా సినిమాలో 80 అడుగుల ఎత్తు నుంచి దూకిన రష్మిక ఇన్స్టాలో 90 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన రష్మిక-విజయ్ యాడ్ Read full story
Thu 12:36 ట్రంప్‌తో చైనాకు దిగ్గజ సీఈవోలు.. ఇది పర్యటన కాదు.. పక్కా బిజినెస్ డీల్! చైనా పర్యటనలో ట్రంప్ వెంట మస్క్, టిమ్ కుక్ వంటి దిగ్గజ సీఈవోలు వ్యాపార, నియంత్రణ సమస్యల పరిష్కారమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఏఐ చిప్‌ల అమ్మకాలకు అనుమతుల కోసం ఎన్విడియా, టెస్లా ఆశలు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు వీసా, మాస్టర్‌కార్డ్ ప్రయత్నాలు అమెరికా ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే ట్రంప్ లక్ష్యంగా విశ్లేషణ Read full story
Thu 12:31 లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన మమత ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మమత పోరాడుతారన్న టీఎంసీ Read full story
Thu 12:23 కేరళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర.. నూతన సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కేరళ 13వ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కొత్త తరానికి పట్టం కట్టిన అధిష్ఠానం పలువురు సీనియర్లను కాదని సతీశన్ వైపు మొగ్గు చూపిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటంతో గుర్తింపు వర్గ రాజకీయాలకు అతీతంగా ఎదగడం సతీశన్‌కు కలిసివచ్చిన అంశం Read full story
Thu 11:57 పాలు, చక్కెర, బంగారం.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల వ్యవధిలో మూడు కీలక ఆర్థిక నిర్ణయాలు బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఊహాగానాలు Read full story
Thu 11:56 ఉదయనిధి స్టాలిన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాది సనాతన ధర్మంపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు ఆయన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నపం Read full story
Thu 11:25 ఆ యూనిఫాం కనిపిస్తే ప్రజలకు ధైర్యం: ఎన్డీఆర్ఎఫ్‌పై అమిత్ షా ప్రశంసలు ఎన్డీఆర్ఎఫ్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్' పురస్కారం ఘజియాబాద్‌లో జరిగిన వేడుకలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 20 ఏళ్లలో 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని ఎన్డీఆర్ఎఫ్ గెలుచుకుందని ప్రశంస ఆపత్కాలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలకు ధైర్యం వస్తుందని వ్యాఖ్య Read full story