కన్నా లక్ష్మీనారాయణను కలవడంపై గంటా శ్రీనివాసరావు వివరణ
- ఒక వివాహం కోసం విజయవాడకు వచ్చిన గంటా
- వివాహానంతరం గంటా నివాసంలో కాపు నేతల భేటీ
- హాజరైన కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమ
మరోవైపు, నిన్న రాత్రి విజయవాడలోని తన నివాసంలో కాపు సామాజికవర్గ నేతలు భేటీ అయ్యారు. విజయవాడలో వివాహ కార్యక్రమానికి గంటా వచ్చారు. వివాహం అనంతరం కాపు నేతలు గంటా నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బొండా ఉమ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని గంటా అన్నారు.