ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కట్నం కోసం వేధింపులు.. కన్నడ సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష
    Thu 08:03

    కట్నం కోసం వేధింపులు.. కన్నడ సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష

    • సోదరుడి భార్యను వేధించిన నటి అభినయ
    • ఆరోపణలు రుజువు కావడంతో అభినయ, ఆమె సోదరులు, తల్లికి జైలు శిక్ష
    • నటి తల్లికి అత్యధికంగా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు
    Read full story
  • ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు
    Tue 07:02

    ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు

    • ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా కొత్త ఛార్జీల అమలు
    • గతంలో ఉన్న రూ.130 వరకు అదనపు ఛార్జీల వ్యత్యాసానికి తెర
    • బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల సీట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు
    • వారి సీట్లలో ఇతరులు కూర్చోకుండా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు
    Read full story
  • ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్
    Tue 06:51

    ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్

    • ఇరాన్‌పై అమెరికా నావికా దిగ్బంధనం ప్రారంభమైందని వెల్లడి
    • చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు
    • ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు
    • ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదన్న ట్రంప్
    Read full story
  • ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేయడం మమతాకు అలవాటు: అసదుద్దీన్ ఒవైసీ
    Tue 06:38

    ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేయడం మమతాకు అలవాటు: అసదుద్దీన్ ఒవైసీ

    • బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలకు మమతానే కారణమని ఒవైసీ ఆరోపణ
    • ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని పక్కనపెడతారని తీవ్ర విమర్శ
    • గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు పొందారని వ్యాఖ్య‌
    • బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీక‌ర‌ణ‌
    • టీఎంసీ రెబల్ నేత హుమయూన్ కబీర్‌తో పొత్తు ముగిసిందని వెల్లడి
    Read full story
  • నిప్పుల కొలిమిలా ఏపీ.. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Tue 06:15

    నిప్పుల కొలిమిలా ఏపీ.. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    • ఏపీలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు.. 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
    • సోమవారం కడపలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • మధ్యాహ్నం బయటకు రావొద్దని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    Read full story
  • సన్‌రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర... రాజస్థాన్ పై అద్భుత విజయం
    Mon 23:28

    సన్‌రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర... రాజస్థాన్ పై అద్భుత విజయం

    • రాజస్థాన్ రాయల్స్‌పై 57 పరుగులతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (91)
    • 217 పరుగుల లక్ష్య ఛేదనలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
    • చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్
    • ఫెరీరా (69), జడేజా (45) పోరాడినా తప్పని ఓటమి
    Read full story
  • ఏఐ సైడ్ ఎఫెక్ట్... డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య!
    Mon 23:04

    ఏఐ సైడ్ ఎఫెక్ట్... డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య!

    • అమెరికాలో ఏఐ చాట్‌బాట్‌ను భార్యగా భావించి ఓ వ్యక్తి ఆత్మహత్య
    • 56 రోజుల్లో 4,700లకు పైగా మెసేజ్‌లు, ఏఐని 'జియా'గా పిలుపు
    • ఆత్మహత్యకు ఏఐ ప్రోత్సహించిందని కుటుంబం ఆరోపణ, గూగుల్‌పై దావా
    • ఆరోపణలను ఖండించిన గూగుల్, ఏఐ సేఫ్టీపై దృష్టి సారిస్తామని ప్రకటన
    • ఏఐ టెక్నాలజీ మానసిక ప్రభావాలపై మొదలైన ప్రపంచవ్యాప్త చర్చ
    Read full story
  • తొలి ఏడాది జీతం 9 రూపాయలు పెంచారు... ఇప్పుడు అది కూడా లేదు... ఓ టెక్కీ ఆవేదన!
    Mon 22:56

    తొలి ఏడాది జీతం 9 రూపాయలు పెంచారు... ఇప్పుడు అది కూడా లేదు... ఓ టెక్కీ ఆవేదన!

    • దిల్లీ టెక్కీకి రూ.9 మాత్రమే జీతం పెంపు
    • రెండేళ్లుగా ఒకే జీతంతో పనిచేస్తున్నానని ఆవేదన
    • రూ.1.5 లక్షల బాండ్, 6 నెలల నోటీస్ పీరియడ్ అడ్డంకి
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఉద్యోగి పోస్ట్
    • ఐటీ రంగంలో మందగిస్తున్న జీతాల పెంపుపై చర్చ
    Read full story
  • తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి
    Mon 22:38

    తండ్రి పాపంలో కొడుకుగా జగన్ కు కూడా భాగస్వామ్యం ఉంది: సోమిరెడ్డి

    • వైఎస్ కుటుంబం, జగన్ తీర ప్రాంతాన్ని మోసం చేశారని సోమిరెడ్డి ఆరోపణ
    • టీడీపీ తెచ్చిన జువ్వలదిన్నె హార్బర్‌ను వైసీపీ ఐదేళ్లుగా పూర్తి చేయలేకపోయిందని విమర్శ
    • మూడు నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేసి మత్స్యకారులకు అప్పగిస్తామని హామీ
    • మత్స్యకారుల సమస్యలపై సీఎం చంద్రబాబుతో సమీక్ష జరిపించానని వెల్లడి
    • జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
    Read full story
  • ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా
    Mon 22:24

    ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా

    • ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణం కంటే తక్కువ వర్షాలు
    • దేశవ్యాప్తంగా 92 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం 
    • రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి
    • మే చివరి వారంలో రుతుపవనాలపై సవరించిన నివేదిక విడుదల
    • పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ఐఎండీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV