టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
- తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా గారెత్ విన్ ఓవెన్
- ఇటీవలే బాధ్యతల స్వీకరణ
- చంద్రబాబుతో మర్యాదపూర్వక సమావేశం
గారెత్ విన్ ఓవెన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు అందుకున్నారు. ఆయనకు ముందు ఆండ్రూ ఫ్లెమింగ్ ఈ బాధ్యతలు నిర్వర్తించారు.