ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విశాలమైన కళ్లే ప్రత్యేకమైన ఆకర్షణ .. దివ్య శ్రీపాదకి పెరుగుతున్న క్రేజ్!
    Thu 12:44

    విశాలమైన కళ్లే ప్రత్యేకమైన ఆకర్షణ .. దివ్య శ్రీపాదకి పెరుగుతున్న క్రేజ్!

    • యూట్యూబ్ నుంచి జర్నీ మొదలెట్టిన దివ్య శ్రీపాద 
    • వెబ్ సిరీస్ లతో వచ్చిన గుర్తింపు  
    • ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ 
    • క్రేజ్ పెంచిన 'యశోద' మూవీ 
    • రేపు రిలీజ్ అవుతున్న 'పంచతంత్రం'లోను కీ రోల్  
    Read full story
  • పవన్‌తో భేటీ... జనసేన విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
    Sat 14:18

    పవన్‌తో భేటీ... జనసేన విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా

    • జనసేన విప్ పదవికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
    • అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత
    • వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటన
    • మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో ఈ పరిణామం
    Read full story
  • సీఎస్‌కే కొత్త కోచ్‌గా ఎంఎస్ ధోనీ? అశ్విన్ సంచలన పోస్ట్‌!
    Sat 14:09

    సీఎస్‌కే కొత్త కోచ్‌గా ఎంఎస్ ధోనీ? అశ్విన్ సంచలన పోస్ట్‌!

    • ఫ్లెమింగ్‌ను కోచ్ పదవి నుంచి మార్చాలని డిమాండ్
    • వరుసగా 3 సీజన్లలో ప్లేఆఫ్స్‌ చేరని చెన్నై సూపర్ కింగ్స్
    • పవర్‌ హిట్టింగ్‌ గేమ్‌ ఆడటంలో ఫ్లెమింగ్ వ్యూహాల వైఫల్యం
    • అతడి స్థానంలో ధోనీని తీసుకోవచ్చని అశ్విన్‌ సూచన
    Read full story
  • మహానాడు పండుగలా జరపాలి.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి: మంత్రి నారా లోకేశ్‌
    Sat 14:06

    మహానాడు పండుగలా జరపాలి.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి: మంత్రి నారా లోకేశ్‌

    • ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
    • క్లస్టర్ల స్థాయిలో వర్చువల్‌గా హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహణ
    • 'స్త్రీ శక్తి మహానాడు' థీమ్‌తో కార్యక్రమాలు
    • పార్టీ శ్రేణులను ఏకం చేసి, స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని లోకేశ్‌ పిలుపు
    • మహానాడు విజయవంతానికి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం
    Read full story
  • కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌!
    Sat 13:43

    కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌!

    • ఎస్‌ఆర్‌హెచ్‌పై కృనాల్ పాండ్యా వినూత్న బౌలింగ్
    • అతని బౌలింగ్ యాక్షన్‌తో అయోమయంలో కావ్య మారన్
    • ఇలాంటి బౌలింగ్‌కు అనుమతి ఉందా? అని ఆశ్చర్యం
    Read full story
  • జేఈఈ, నీట్ విలీనం? పేపర్ లీక్ వివాదం నడుమ కేంద్రం సరికొత్త యోచన!
    Sat 13:37

    జేఈఈ, నీట్ విలీనం? పేపర్ లీక్ వివాదం నడుమ కేంద్రం సరికొత్త యోచన!

    • జేఈఈ, నీట్ పరీక్షల విలీనానికి కేంద్రం కసరత్తు
    • ఒకే ప్రవేశ పరీక్షతో ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల భర్తీ
    • మాజీ ఇస్రో చీఫ్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా చర్చలు
    • నీట్ పరీక్షకు అటెంప్ట్స్, వయోపరిమితి విధించే అవకాశం
    • ఎన్‌టీఏ పరీక్షా విధానంలో భారీ మార్పులకు ప్రణాళిక
    Read full story
  • ఆ వైరల్ వీడియో, ఫొటోలు నావి కావు.. బాధ్యులపై లీగల్ యాక్షన్ తీసుకుంటా: రుక్మిణి వసంత్
    Sat 13:21

    ఆ వైరల్ వీడియో, ఫొటోలు నావి కావు.. బాధ్యులపై లీగల్ యాక్షన్ తీసుకుంటా: రుక్మిణి వసంత్

    • అవి ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేక్ చిత్రాలని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడి
    • ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, బాధ్యులపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
    • ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
    • యశ్‌తో 'టాక్సిక్', జూనియర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి
    Read full story
  • రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ మద్దతు
    Sat 13:05

    రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ మద్దతు

    • బహిరంగ నమాజ్ నిషేధంపై ఉత్తరాఖండ్‌ సీఎం ధామీ నిర్ణయం
    • ఉత్తరాఖండ్ సీఎంకు కేంద్రమంత్రి గిరిరాజ్ మద్దతు
    • శాంతిభద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యమన్న కేంద్రమంత్రి
    • వీధుల్లో గోవధపై గిరిరాజ్ అభ్యంతరం
    • ముస్లిం దేశాల్లో కూడా ఈ పద్ధతులు లేవని వెల్లడి
    Read full story
  • మళ్లీ తెరపైకి కావ్య, అనిరుధ్ పెళ్లి వార్త.. ప్రచారంలో నిజమెంత?
    Sat 13:03

    మళ్లీ తెరపైకి కావ్య, అనిరుధ్ పెళ్లి వార్త.. ప్రచారంలో నిజమెంత?

    • సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వార్తలు వైరల్
    • ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించినట్లు ప్రచారం
    • విదేశాల్లో వివాహం.. చెన్నైలో రిసెప్షన్‌కు ఏర్పాట్లు అంటూ వదంతులు
    • గత ఏడాది నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంపై రూమర్స్
    • ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుంచి లేని ఎలాంటి అధికారిక ప్రకటన 
    Read full story
  • కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ప్రాణాలతో బయటపడి సెల్ఫీ తీసుకున్న అధికారులు!
    Sat 13:00

    కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ప్రాణాలతో బయటపడి సెల్ఫీ తీసుకున్న అధికారులు!

    • లేహ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
    • ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు అధికారులు
    • శిథిలాల ముందు నిలబడి సెల్ఫీ
    • సోషల్ మీడియాలో ఫొటో వైరల్
    • ప్రమాదంపై విచారణకు ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV