భారత్ పై ఉక్రెయిన్ మంత్రి విమర్శలు
- రష్యా నుంచి తక్కువ ధరకే చమురును పొందుతున్న భారత్
- ఉక్రెయిన్ల బాధల నుంచి లబ్ధి పొందడం భారత్ కు తగదన్న ఆ దేశ మంత్రి
- యుద్ధం ముగిసేందుకు మోదీ యత్నించాలని విన్నపం
రష్యాతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే యుద్ధం విషయంలో రష్యా తీరును వ్యతిరేకించిందని... అయితే ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు మాత్రం దూరంగా ఉందని కులేబా అన్నారు. భారత ప్రధాని మోదీకి తన స్వరంతో, శక్తితో దేన్నయినా మార్చగల స్థాయి ఉందని... అందుకే ఈ యుద్ధం త్వరగా ముగిసిపోయేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేయాలని కోరారు.