Sat 21:00 లిక్కర్ స్కాంలో నోటీసులపై సీబీఐకి లేఖ రాసిన కవిత సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కవితపై ఆరోపణలు నోటీసులు జారీ చేసిన సీబీఐ ఈ నెల 6న విచారణ Read full story
Sun 16:03 నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్ వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు నాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా విద్యా, వైద్య రంగాలను జగన్ సర్కార్ నాశనం చేసిందని ఆరోపణ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీయేనని ఫైర్ పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం Read full story
Sun 15:57 తన పేషీలో కీలక అధికారులను నియమించుకున్న సీఎం విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం కార్యాలయంలో కీలక నియామకాలు ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా పి. సెంథిల్ కుమార్ నియామకం రెండో ప్రత్యేక కార్యదర్శిగా జి. లక్ష్మీ ప్రియకు బాధ్యతలు సీఎం కుర్చీలో కూర్చోబోయే ముందు భావోద్వేగానికి గురైన విజయ్ Read full story
Sun 15:42 హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ... బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ మూడోసారి ప్రధాని అయ్యాక రాష్ట్రానికి తొలిసారి రాక Read full story
Sun 15:28 ఇక ప్రతి మ్యాచ్ కీలకమే... లక్నోతో పోరులో టాస్ గెలిచిన సీఎస్కే చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడాలంటే సీఎస్కేకు ఈ గెలుపు కీలకం చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు లక్నో జట్టులోకి జోష్ ఇంగ్లిస్, అవేష్ ఖాన్ పునరాగమనం Read full story
Sun 15:19 "ఖజానా ఖాళీ" అని అప్పుడే సాకులు చెప్పొద్దు... విజయ్‌కు స్టాలిన్ చురకలు! తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు మాజీ సీఎం స్టాలిన్ అభినందనలు రూ.10 లక్షల కోట్ల అప్పు ఆరోపణలను ఖండించిన స్టాలిన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే విజయ్ హామీలు ఇచ్చారని విమర్శ త్వరలోనే పాలనలోని సూక్ష్మాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య Read full story
Sun 15:06 రేపు సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన... షెడ్యూల్ ఇదే! సోమవారం సింగపూర్‌లో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు ప్రముఖ సంస్థల సీఈవో, సీఎఫ్ఓలతో సమావేశం కానున్నారు డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతోనూ భేటీ కానున్న లోకేష్ Read full story
Sun 14:52 సీఎం అయ్యాక విజయ్ తొలి ప్రసంగం... వచ్చీ రావడంతోనే గత ప్రభుత్వంపై విమర్శల దాడి తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణం చేసిన నటుడు విజయ్ గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసిందని తీవ్ర ఆరోపణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని సంచలన ప్రకటన తప్పు చేస్తే తన సొంత ప్రభుత్వంలోని వారినైనా వదిలిపెట్టనని తీవ్ర హెచ్చరిక మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతలకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టీకరణ Read full story
Sun 14:27 ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరీ కీర్తన? తమిళనాడు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేసిన యువనేత కీర్తన విజయ్ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు, ఏకైక మహిళగా గుర్తింపు గతంలో ఏపీలో టీడీపీకి డిజిటల్ వ్యూహకర్తగా పనిచేసిన నేపథ్యం టీడీపీ 'సూపర్ సిక్స్' పథకాల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన కీర్తన శివకాశీ నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు Read full story
Sun 14:11 ప్రధాని మోదీ మా ఇంటికి రానుండడం ఎంతో ప్రత్యేకం: చంద్రబాబు తెలంగాణ పర్యటన కోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్న వైనం మోదీ రాక తమ కుటుంబానికి ప్రత్యేకమని చంద్రబాబు హర్షం తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ సభకు హాజరుకానున్న మోదీ Read full story