హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
- నిన్న రాత్రి యూనివర్శిటీలో పార్టీ
- పార్టీలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు
- ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఈ సందర్భంగా థాయ్ లాండ్ విద్యార్థినిపై ఒక ఫ్రొఫెసర్ అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో... ఆమెను కొట్టాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపడానికి పోలీసులు యూనివర్శిటీ క్యాంపస్ కు వెళ్లనున్నారు. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఆందోళన చేపట్టారు.