01 Fri 19:40 బెంగళూరు శివార్లలో చిరుత సంచారం... హడలిపోతున్న ప్రజలు కెంగేరి ప్రాంతంలో కనిపించిన చిరుత ఓ జింకను చంపిందంటున్న అటవీశాఖ సిబ్బంది పలు ప్రాంతాల్లో బోనుల ఏర్పాటు
02 Tue 09:38 ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! కెఫిన్ వేగంగా శరీరంలోకి ప్రవేశం కొందరిలో ఆందోళన పెరిగే అవకాశం గుండె దడ, చిరాకు లక్షణాలు మానేయాల్సిన అవసరం లేదని డాక్టర్ల సూచన అల్పాహారం తర్వాత తాగితే మంచిదని హితవు
03 Tue 09:32 పవన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. ఏపీకే పరిమితం కావాలని హితవు పవన్ కల్యాణ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శ తెలంగాణపై బాధ్యతారహిత వ్యాఖ్యలు సరికాదని పవన్‌కు హెచ్చరిక ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచన పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల మౌనాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్
04 Tue 09:30 హెచ్-1బీ వీసాపై మళ్లీ గందరగోళం.. లక్ష డాలర్ల ఫీజును పునరుద్ధరించిన కోర్టు ఫీజును రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ అప్పీల్‌తో ఈ పరిస్థితి ఈ నిర్ణయంతో కంపెనీలు, విదేశీ ఉద్యోగార్థుల్లో మళ్లీ అనిశ్చితి ట్రంప్ తీసుకొచ్చిన ఈ ఫీజు చట్టవిరుద్ధమని గతంలో తీర్పు ఇచ్చిన కోర్టు అప్పీల్స్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఫీజు వసూలు కొనసాగే అవకాశం
05 Tue 09:08 యుద్ధం ముగిసినా దిగిరాని చమురు ధరలు.. అసలు గుట్టు ఇదీ! భారీగా తగ్గిన ముడిచమురు ధరలు శాంతి ఒప్పందంతో మార్కెట్లకు ఊరట అయినా పూర్వపు ధరలకంటే ఎక్కువే లాభాల్లో స్టాక్ మార్కెట్లు పూర్తి సాధారణ స్థితికి మరింత సమయం
06 Tue 09:06 ఇకపై డిగ్రీలు ఉంటే చాలదు.. భవిష్యత్తు చదువులపై ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు! ఎంబీఏల ప్రాధాన్యం తగ్గుతోందన్న సీఈఏ వృత్తి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడి AI భర్తీ చేయలేని ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని సూచన ఆరోగ్యం కూడా ఉద్యోగాలకు కీలకమన్న నాగేశ్వరన్ స్కిల్స్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని యువతకు సూచన
07 Tue 09:01 నాగ్‌పూర్‌లో దారుణం.. వైమానిక దళ అధికారి భార్యకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్! వీడియోలతో నిందితుల బ్లాక్‌మెయిల్ బెదిరించి రూ. 4 లక్షల వరకు వసూలు బలవంతంగా మతమార్పిడి, నిఖా ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్ పరారీలో ఉన్న మౌలానా కోసం గాలింపు
08 Tue 08:58 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత కూడా తగ్గని పసిడి ధర అంతర్జాతీయ పరిణామాలతో పైపైకి కదులుతున్న బంగారం దేశీయంగా రూ.1.52 లక్షల మార్క్ వద్ద 10 గ్రాముల పసిడి డాలర్ బలహీనపడటంతో బంగారం ధరకు లభించిన మద్దతు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ తో స్థిరంగా ఉన్న డిమాండ్
09 Tue 08:55 ఇండియన్ సినిమా థియేటర్లు అద్భుతం.. యూరప్‌తో పోల్చడానికే లేదు: ఉక్రెయిన్ యువతి భారతీయ సినిమా థియేటర్లు యూరప్ కంటే ఎంతో మేలన్న ఉక్రెయిన్ కంటెంట్ క్రియేటర్ సీటు నుంచే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సౌకర్యం తనను ఆశ్చర్యపరిచిందని వ్యాఖ్య యూరప్‌లో పాప్‌కార్న్, చిప్స్ మాత్రమే.. ఇండియాలో రెస్టారెంట్ తరహా మెనూ ఉంటుందని ప్రశంస ఎయిర్‌పోర్ట్ తరహాలో ఉండే భద్రతా తనిఖీలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన యువతి
10 Tue 08:52 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఇథియోపియాలో 31 మంది మృతి అమ్హారా రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘటన డజన్ల కొద్దీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన ప్రమాదకరమైన ఘాట్ రోడ్డే కారణమని ప్రాథమిక అంచనా