ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు... సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
    01 Thu 12:02

    నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు... సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం

    • మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలు, పరికరాల చోరీ కేసు
    • రాష్ట్ర పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని హైకోర్టుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదిక
    • సీబీఐకి కేసును అప్పగించిన చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా
  • ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు
    02 Thu 12:10

    ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు
    • అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో పరీక్షలు చేయించాలన్న కోర్టు
    • అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్‌
    03 Thu 12:06

    ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్‌

    • అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవం
    • ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేశ్‌
    • ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ
    • సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తామన్న లోకేశ్‌
    • కార్యక్రమంలో మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు
  • బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం
    04 Thu 11:58

    బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం

    • అమరావతి వేదికగా ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు
    • రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
    • రాజధానిలో వేడుక జరపడం బాలయ్య కల అని చెప్పిన నిర్మాత
    • ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్, 2027 వేసవిలో సినిమా విడుదల
  • మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన!
    05 Thu 11:26

    మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన!

    • మహా వికాస్ అఘాడీ కీలక సమావేశానికి 23 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు
    • హాజరుకాని వారిలో శరద్ పవార్, జయంత్ పాటిల్, నానా పటోలే
    • ఆరుగురు శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరిన కొన్నాళ్లకే ఈ పరిణామం
    • మహా కూటమి భవిష్యత్తుపై మరింత బలపడుతున్న సందేహాలు
  • ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి
    06 Thu 11:22

    ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి

    • రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి
    • సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ
    • టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య
  • ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది
    07 Thu 11:02

    ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది

    • అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది 
    • మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన
    • దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం!
    08 Thu 10:50

    ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం!

    • వన్‌8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ
    • 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు
    • టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
  • ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి!
    09 Thu 10:27

    ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి!

    • ఐఫోన్ కెమెరా యాప్‌లో కొత్తగా 'సిరి మోడ్' ఫీచర్ పరిచయం
    • iOS 27 రెండో బీటాలో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసిన యాపిల్
    • పరిసరాల్లోని వస్తువులు, ప్రదేశాలను గుర్తించి సమాచారం అందించనున్న సిరి
    • రెస్టారెంట్ల రివ్యూలు, మ్యాప్స్ వంటి వివరాలు నేరుగా కెమెరా ద్వారానే పొందే సౌలభ్యం
  • శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
    10 Thu 10:25

    శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

    • మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కార్తికేయ చౌహాన్‌పై రాహుల్ విమర్శలు
    • పరువు నష్టం కేసు వేసిన కార్తికేయ
    • తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేసినవి కావన్న రాహుల్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV