ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉంటున్నాయి: బొత్స సత్యనారాయణ
    Mon 17:34

    చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉంటున్నాయి: బొత్స సత్యనారాయణ

    • చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్న బొత్స 
    • ఆయనలా మాట్లాడటం మాకు కూడా వచ్చని కౌంటర్ 
    • పబ్లిసిటీ కోసం మాట్లాడాల్సిన అవసరం మాకు లేదని వ్యాఖ్య 
    Read full story
  • అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు
    Fri 12:16

    అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు

    • కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి
    • అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు
    • అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం
    Read full story
  • కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి!
    Fri 12:14

    కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి!

    • ఎకరం భూమి పంపకాల వివాదమే హత్యలకు కారణం
    • ఆటో డ్రైవర్ అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు
    • నిందితుడి తండ్రి అదృశ్యం కేసును కూడా తిరగదోడుతున్న అధికారులు
    Read full story
  • మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు
    Fri 11:54

    మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు

    • జిల్లాలోని జడ్చర్ల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో విషాదకర సంఘటన
    • గుట్ట పక్కన నవజాతశిశువును పడేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
    • శిశువును కుక్కలు కొరికి తినడం చూసి పోలీసులకు స్థానికుల సమాచారం
    Read full story
  • దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు
    Fri 11:42

    దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు

    • ఏప్రిల్‌లోనూ కొనసాగిన డిజిటల్ చెల్లింపుల వృద్ధి
    • 22.35 బిలియన్ల లావాదేవీలతో రూ.29.03 లక్షల కోట్ల వ్యాపారం
    • పదేళ్లలో 12,000 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్య
    • ఎనిమిదికి పైగా దేశాలకు విస్తరించిన యూపీఐ సేవలు
    Read full story
  • తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్, సిరి
    Fri 11:39

    తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్, సిరి

    • గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న నారా రోహిత్, సిరి
    • వైరల్ అవుతున్న సిరి సీమంతం వీడియోలు
    • వెంకటేశ్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న రోహిత్
    Read full story
  • బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య
    Fri 11:37

    బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

    • బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లు కనిపిస్తానన్న ట్రంప్
    • ఈ వ్యాఖ్యలతో నవ్వులు చిందించిన మీడియా ప్రతినిధులు
    • మరోసారి దాడి జరుగుతుందేమోనన్న ఆందోళన ఉందా? అని ప్రశ్నించిన మీడియా 
    • వాటి గురించి ఆలోచిస్తే పని సక్రమంగా నిర్వర్తించలేనని వ్యాఖ్య
    Read full story
  • కెనడా క్రికెట్‌లో కొత్త శకం.. హెడ్ కోచ్‌గా భారత సంతతి వ్యక్తి
    Fri 11:35

    కెనడా క్రికెట్‌లో కొత్త శకం.. హెడ్ కోచ్‌గా భారత సంతతి వ్యక్తి

    • కెనడా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాంటీ దేశాయ్ నియామకం
    • నేపాల్‌కు వన్డే హోదా తిరిగి సాధించడంలో కీలక పాత్ర పోషించిన దేశాయ్
    • అసోసియేట్ జట్లను తీర్చిదిద్దడంలో ఆయనకు 20 ఏళ్ల అనుభవం
    • కెనడా సామర్థ్యాన్ని నిలకడైన ప్రదర్శనగా మారుస్తానని చెప్పిన మాంటీ దేశాయ్
    • దేశాయ్ నాయకత్వంలో జట్టు పురోగతి సాధిస్తుందని క్రికెట్ కెనడా విశ్వాసం
    Read full story
  • తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
    Fri 11:32

    తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

    • పండితుల వేదమంత్రోచ్చారణ మధ్య బాధ్యతల స్వీకరణ
    • హాజరైన సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు
    • బాధ్యతలు చేపట్టడానికి ముందు కీలక ఆదేశాలు
    • జిల్లాల అధికారులు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ కు రావొద్దన్న డీజీపీ
    Read full story
  • డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
    Fri 11:20

    డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

    • ఈ ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్
    • సాదరంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు
    • క్షేత్ర స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు విశేష అనుభవం ఉన్న అధికారి ఆనంద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV