ఎన్టీఆర్ జిల్లాలో కనిపించకుండా పోయిన ఎన్నారై మహిళ
- అమెరికాలో న్యాయవాదిగా పని చేస్తున్న మహిళ
- ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వచ్చిన వైనం
- నందిగామ నుంచి విజయవాడకు వెళ్లిన మహిళ
అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయారు. ఆమె తిరిగి రాకపోవడం, ఎక్కడున్నారో తెలియకపోవడందో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫోన్ ను కూడా ఇంటి వద్దే వదిలి వెళ్లారు. తన పాస్ పోర్టును మాత్రం తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.