ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కుప్పంలో పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని... కానీ!: చంద్రబాబు
    Sat 18:05

    కుప్పంలో పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని... కానీ!: చంద్రబాబు

    • టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
    • కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు ఆవేదన
    • 70 మందిని అరెస్ట్ చేసి 20 రోజులు జైల్లో పెట్టారని ఆరోపణ
    • మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నామని కామెంట్  
    • నేతలు చురుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం
    Read full story
  • గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు
    Sun 18:54

    గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు

    • భారత్ తీరం వైపు వస్తున్న రెండు భారీ ఎల్పీజీ నౌకలు
    • సుమారు 94,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణం
    • గల్ఫ్ ప్రాంతంలో భారత నావికులు, నౌకలు క్షేమంగా ఉన్నారని కేంద్రం ప్రకటన
    • ఇప్పటివరకు 942 మంది భారత నావికుల తరలింపు
    • పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
    Read full story
  • ఆ బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నా: సీఎం చంద్రబాబు
    Sun 18:48

    ఆ బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నా: సీఎం చంద్రబాబు

    • టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
    • మంగళగిరిలో ఘనంగా వేడుకలు
    • కార్యకర్తలను దూరంగా పెట్టే నేతలను తాను దూరంగా పెడతానన్న చంద్రబాబు
    • పార్టీ కోసం కష్టపడే వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని హామీ
    • కష్టపడే వారిని గుర్తించే బాధ్యతను నారా లోకేశ్ కు అప్పగించిన సీఎం
    Read full story
  • ఈ ఎమోషనల్‌ డైలాగుల వల్ల అమరావతి రైతులకు న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి
    Sun 18:24

    ఈ ఎమోషనల్‌ డైలాగుల వల్ల అమరావతి రైతులకు న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి

    • అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్
    • అమరావతి రైతులకు ప్లాట్లతో పాటు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్
    • 11 ఏళ్లలో ఒక్కరైనా ఇల్లు కట్టుకోగలిగారా అని ప్రశ్న
    • పేదలకు గతంలో ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలు పునరుద్ధరించాలని స్పష్టీకరణ 
    • భూములిచ్చిన వారికే న్యాయం జరగకుంటే రాజధాని ఎవరికని వ్యాఖ్య
    Read full story
  • తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
    Sun 18:11

    తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

    • తిరుమలలో నిన్న  భక్తుల రద్దీ అధికం
    • శనివారం శ్రీవారిని దర్శించుకున్న 82,040 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ. 3.18 కోట్ల ఆదాయం నమోదు
    • 31 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పణ
    Read full story
  • ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై రఘురామ కీలక ప్రకటన
    Sun 17:59

    ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై రఘురామ కీలక ప్రకటన

    • ఆకివీడులోని పురాతన రామాలయం పునర్నిర్మాణం
    • కృష్ణశిలతో నిర్మిస్తామని ప్రకటించిన రఘురామకృష్ణరాజు
    • 8 శతాబ్దాలు చెక్కుచెదరకుండా నిర్మాణం ఉంటుందని వెల్లడి
    • ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో పనులు
    • ఇటీవల ఇదే ఆలయం వద్ద రఘురామపై దాడి యత్నం
    Read full story
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ
    Sun 17:45

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

    • సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీజేపీ నేత, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ
    • వీధికుక్కల సంరక్షణ, గోశాలల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చలు
    • రాష్ట్రంలో చేపడుతున్న జంతు సంక్షేమ చర్యలను వివరించిన అధికారులు
    • ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, ప్రశంసలు తెలిపిన మేనకా గాంధీ
    Read full story
  • పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'... ఇది కేంద్ర వైఫల్యమే: జైరాం రమేశ్
    Sun 17:25

    పాకిస్థాన్ ఇప్పుడు 'గౌరవనీయ మధ్యవర్తి'... ఇది కేంద్ర వైఫల్యమే: జైరాం రమేశ్

    • పాక్‌కు అమెరికా ఆమోదం.. మోదీ సర్కార్ విదేశాంగ వైఫల్యమేనన్న కాంగ్రెస్
    • పాకిస్థాన్ 'మధ్యవర్తి'గా మారిందంటూ కేంద్రంపై జైరాం రమేశ్ విమర్శ
    • కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ
    • జైశంకర్ వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మద్దతు
    • 'దళారీ' పదం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదం
    Read full story
  • టీవీకే పార్టీ యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట రాజు... పరిచయం చేసిన హీరో విజయ్
    Sun 17:15

    టీవీకే పార్టీ యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట రాజు... పరిచయం చేసిన హీరో విజయ్

    • పుదుచ్చేరి ఎన్నికల్లో యానాం నుంచి టీవీకే అభ్యర్థిగా తోట రాజు
    • పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటన 
    • అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు
    • పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ 
    • ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు 
    Read full story
  • నరసరావుపేటలో విషాదం: లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
    Sun 17:06

    నరసరావుపేటలో విషాదం: లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

    • దినేశ్ లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
    • ఈ ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమార్తె మృతి
    • భర్త పరిస్థితి విషమం, ఆసుత్రిలో చికిత్స
    • భోపాల్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న వైద్య దంపతులు
    • ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV