Wed 10:44 మన దేశంలో ఎక్కువ మంది వాడుతున్న పాస్ వర్డ్ ఏదో తెలుసా? 3.5 లక్షల మంది ఉపయోగిస్తున్నది password 75,000 మందికి బిగ్ బాస్కెట్ పాస్ వర్డ్ నంబర్లను పాస్ వర్డ్ గా పెట్టుకుంటున్నవారే ఎక్కువ బలహీన పాస్ వర్డ్ లతో హ్యాకింగ్ ముప్పు Read full story
Sun 14:07 ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం: రఘురామ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా భూమిపూజ గత వివాదాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని రఘురామ స్పష్టీకరణ కృష్ణశిలతో 800 ఏళ్లు నిలిచేలా ఆలయాన్ని నిర్మిస్తామని వెల్లడి Read full story
Sun 13:27 ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు బండ్ల గణేశ్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో ఆత్మీయ పలకరింపు చంద్రబాబు కనిపించగానే దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుని ఎర్రబెల్లి పలకరింపు ఎర్రబెల్లి భుజం తట్టి, నమస్కరించిన చంద్రబాబు Read full story
Sun 13:02 పెళ్లి వేడుకలో డీజే వాయించి, డ్యాన్స్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న మార్కో మియామిలోని పెళ్లి వేడుకకు హాజరైన మార్కో రుబియో హెడ్ ఫోన్స్ ధరించి డిజే కన్సోల్‌ను ఆపరేట్ చేసిన మార్కో రుబియో Read full story
Sun 12:37 కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలో దొంగతనం తుపాకులతో జ్యువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులు Read full story
Sun 12:03 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సుదీర్ఘ అనుభవం.. కానీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో వర్క్ ఏఐ దెబ్బకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడి అందరినీ తొలగించి ఇద్దరు ఏఐ నిపుణులను కంపెనీ నియమించుకుందని వెల్లడి కుటుంబపోషణ కోసం మెక్‌డొనాల్డ్‌లో చేరానన్న నెటిజన్ Read full story
Sun 12:01 మధ్యప్రదేశ్ ప్రమాదంతో అప్రమత్తం.. తెలంగాణలో బోటింగ్‌పై కఠిన నిబంధనలు మధ్యప్రదేశ్ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలో బోటింగ్ భద్రతపై ఆంక్షలు రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాలకు పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త ఆదేశాలు నిబంధనలు ఉల్లంఘిస్తే యూనిట్ మేనేజర్లపై వేటు తప్పదని హెచ్చరిక ఓవర్ లోడింగ్, లైఫ్ జాకెట్ల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రతికూల వాతావరణంలో బోటింగ్ సర్వీసులు నిలిపివేయాలని ఉత్తర్వులు Read full story
Sun 11:46 పంజాబ్ మ్యాచ్‌లో గాయపడ్డ అభిమాని.. పరామర్శించి, మరో మ్యాచ్‌కు ఆహ్వానించిన ప్రీతిజింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో సిక్సర్ తగిలి 62 ఏళ్ల అభిమానికి గాయం వీడియో కాల్ చేసి అభిమానిని పరామర్శించిన ప్రీతి జింటా, ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ధర్మశాల మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానికి ప్రత్యేక ఆహ్వానం తర్వాతి మ్యాచ్‌కు వస్తే హెల్మెట్ ఇస్తానంటూ అభిమానికి ప్రీతి జింటా హామీ ప్రస్తుతం అభిమాని కృష్ణన్ చంద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెల్లడి Read full story
Sun 11:39 పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి! వైట్ సాల్ట్‌కు బదులుగా పింక్ సాల్ట్ వాడొద్దని నిపుణుల సూచన అయోడిన్ లోపాన్ని నివారించేందుకు వైట్ సాల్ట్ తప్పనిసరి పింక్ సాల్ట్‌లోని 84 ఖనిజాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని వెల్లడి వంటల్లో వైట్ సాల్ట్, సలాడ్లపై పింక్ సాల్ట్ వాడటం మేలు Read full story
Sun 11:34 విమానం కదులుతుండగా ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ఆగకముందే దూకిన ప్రయాణికుడు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది అస్వస్థత కారణంగా దూకి ఉంటాడన్న అధికారులు అప్పటికే విమానంలో వామ్‌టింగ్ చేసుకున్నట్లు వెల్లడి Read full story