ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సారీ చెప్పిన ట్విట్టర్ అధినేత మస్క్.. కారణం ఇదే!
    01 Mon 09:41

    సారీ చెప్పిన ట్విట్టర్ అధినేత మస్క్.. కారణం ఇదే!

    • పలు దేశాల్లో ట్విట్టర్ సర్వీసులకు అంతరాయం
    • క్షమాపణ కోరిన ఎలాన్ మాస్క్
    • 8 డాలర్ల పెయిడ్ వెరిఫైడ్ సర్వీస్ ఉపసంహరణ
  • గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు!
    02 Fri 15:19

    గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు!

    • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు పార్తిబన్ భేటీ
    • ప్రత్యేక పెయింటింగ్, అభినందిస్తూ లేఖ ఇచ్చిన పార్తిబన్
    • నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా సమావేశం
    • విజయ్‌ను 'చక్రవర్తి'గా అభివర్ణించిన పార్తిబన్
    • పార్తిబన్ వ్యాఖ్యలపై గతంలో ఘాటుగా స్పందించిన త్రిష
  • 80 ఏళ్ల చిక్కుముడిని ఇట్టే విప్పేసిన ఏఐ!
    03 Fri 15:17

    80 ఏళ్ల చిక్కుముడిని ఇట్టే విప్పేసిన ఏఐ!

    • 80 ఏళ్ల నాటి క్లిష్టమైన గణిత సమస్యను ఛేదించిన ఓపెన్‌ఏఐ
    • పాల్ ఎర్డోస్ విసిరిన 'ప్లానార్ యూనిట్ డిస్టెన్స్' సవాల్‌కు సమాధానం
    • పాత అంచనాలను తప్పు అని నిరూపిస్తూ సరికొత్త పరిష్కారం
    • గణితంలో ఏఐ సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన ఘటన
    • ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు సైతం ధ్రువీకరించిన ఏఐ ఫలితం
  • కత్రినా కైఫ్‌ ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదు.. ఇంత‌కీ ఏం వాడుతుందో తెలిస్తే షాక‌వుతారు!
    04 Fri 15:04

    కత్రినా కైఫ్‌ ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదు.. ఇంత‌కీ ఏం వాడుతుందో తెలిస్తే షాక‌వుతారు!

    • ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్
    • ఆమె ఒత్తైన, నిగనిగలాడే జుట్టుపైనే అందరి దృష్టి
    • తన జుట్టు రహస్యం అత్తగారు చేసే హోమ్‌మేడ్ నూనె అని వెల్లడి
    • ఉల్లి, ఉసిరి, అవకాడోలతో ఈ నూనె తయారీ
    • బిడ్డ పుట్టిన తర్వాత కూడా జుట్టు రాలకపోవడంపై నెటిజన్ల ఆశ్చర్యం
  • ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్
    05 Fri 14:58

    ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్

    • చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గాదె ఇన్నయ్య
    • రెండు నెలల బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
    • బెయిల్ గడువు ముగిసిన వెంటనే లొంగిపోవాలని ఆదేశం
  • బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
    06 Fri 14:55

    బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

    • అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోద ముద్ర
    • అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న తమిళనాడు బీజేపీ
    • వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్య
    • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడి
  • అధికార దాహంతో పాక్‌ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్‌ మునీర్‌!
    07 Fri 14:31

    అధికార దాహంతో పాక్‌ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్‌ మునీర్‌!

    • ఇప్పటికే సైనిక వ్యవస్థపై మునీర్‌కు తిరుగులేని పట్టు
    • పోలీసు సహా ఇతర రక్షణ విభాగాలన్నింటినీ సైన్యం గుప్పిట్లోకి తెచ్చే యత్నం
    • అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపైనా సైన్యం పెత్తనం
    • ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
  • రేప‌టి నుంచి ఆఫ్ఘ‌న్‌తో టెస్ట్ మ్యాచ్‌.. కోచ్‌ గంభీర్ కొత్త వ్యూహాలు
    08 Fri 14:27

    రేప‌టి నుంచి ఆఫ్ఘ‌న్‌తో టెస్ట్ మ్యాచ్‌.. కోచ్‌ గంభీర్ కొత్త వ్యూహాలు

    • టెస్టుల్లో దేవదత్ పడిక్కల్ కంటే సాయి సుదర్శన్‌కే ప్రాధాన్యత
    • సాయి సుదర్శన్‌కు గతంలో సరైన అవకాశాలు రాలేదన్న గంభీర్
    • శ్రీలంక పర్యటనకు నలుగురు స్పిన్నర్లను సిద్ధం చేస్తామని వెల్లడి
    • వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రిషభ్ పంత్‌కు మద్దతుగా కీలక సూచనలు
    • మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటం పంత్ నేర్చుకోవాలని హితవు
  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్
    09 Fri 14:23

    వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్

    • వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
    • గండిపేట భూ కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • నకిలీ జీవోలతో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించినట్లు ఆరోపణలు
    • పరారీలో ఉండగా తమిళనాడులోని కాంచీపురంలో పట్టుబడ్డ బ్రహ్మనాయుడు
  • వైఎస్ షర్మిలకు నిరాశ.. దక్కని రాజ్యసభ టికెట్
    10 Fri 14:14

    వైఎస్ షర్మిలకు నిరాశ.. దక్కని రాజ్యసభ టికెట్

    • షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం
    • కర్ణాటక నుంచి మూడు స్థానాలను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం
    • షర్మిలకు టికెట్ దక్కకపోవడంతో అభిమానుల నిరాశ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV