ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడు: గంభీర్
    Fri 20:22

    ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడు: గంభీర్

    • టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన టీమిండియా
    • మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఎవరికీ సాధ్యంకాదన్న గంభీర్ 
    • ధోనీ రికార్డును ఎవరూ సమం చేయలేరని వ్యాఖ్యలు
    Read full story
  • నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్
    Mon 08:38

    నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్

    • అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు విఫలం
    • నెతన్యాహు ఫోన్ కాల్ వల్లే చర్చలు బెడిసికొట్టాయని ఇరాన్ ఆరోపణ
    • కాల్పుల విరమణపై పెరిగిన ఆందోళన
    • మళ్లీ 100 డాలర్లు దాటనున్న ముడిచమురు ధరలని అంచనా
    • అమెరికా డిమాండ్లను తిరస్కరించిన ఇరాన్
    Read full story
  • గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో!
    Mon 08:28

    గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో!

    • విశాఖ బీచ్ రోడ్డులో బండిపై బంగారం విక్రయాలు
    • 'గోల్డ్ ఆన్ వీల్స్' పేరుతో ఓ జ్యువెలరీ సంస్థ వినూత్న ప్రయోగం
    • రూ.800కే బంగారు నాణెం.. నో మేకింగ్ ఛార్జీలు 
    • జనం ఆసక్తిగా కొనుగోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
    Read full story
  • ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!
    Mon 08:24

    ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!

    • ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో డబుల్ డెక్కర్ ప్రతిపాదన
    • ఒకే నిర్మాణంలో ఫ్లైఓవర్, మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్లాన్
    • పాత మెట్రో ప్రతిపాదన బదులు డబుల్ డెక్కర్‌కే మంత్రి కోమటిరెడ్డి మద్దతు
    • NH-65 పై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రణాళిక
    • కేంద్రం ఆమోదం లభిస్తే మెట్రో డీపీఆర్‌లో మార్పులు  
    Read full story
  • ఇరాన్ చర్చలకు రాకున్నా పర్లేదు: డొనాల్డ్ ట్రంప్
    Mon 08:14

    ఇరాన్ చర్చలకు రాకున్నా పర్లేదు: డొనాల్డ్ ట్రంప్

    • పాకిస్థాన్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు
    • చర్చలకు వచ్చినా రాకపోయినా తనకేం ఫర్వాలేదన్న ట్రంప్
    • ఇరాన్‌కు ఇంకా అణ్వాయుధాలు కావాలంటూ ఆరోపణ
    • హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించిన అమెరికా
    Read full story
  • ప‌వ‌న్, నిహారిక‌ల‌పై  అనుచిత వ్యాఖ్య‌లు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్
    Mon 08:09

    ప‌వ‌న్, నిహారిక‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్

    • ప్రముఖులపై వ్యాఖ్యలతో వివాదంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ 
    • పవన్, నిహారిక, బాలయ్య, లోకేశ్‌పై అనుచిత కామెంట్స్
    • కామెడీ క్లబ్ వద్ద అభిమానుల నిరసన.. హెచ్చరికలు
    • భయంతో అజ్ఞాతంలోకి.. చివరకు సోషల్ మీడియాలో క్షమాపణ
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా
    Mon 08:02

    హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా

    • ఇరాన్ ఓడరేవులపై నేటి నుంచి అమెరికా పూర్తిస్థాయి దిగ్బంధనం
    • అన్ని దేశాల నౌకల రాకపోకలను నిలిపివేయనున్న యూఎస్ సెంట్రల్ కమాండ్
    • అమెరికాలో గ్యాస్ ధరలు పెరుగుతాయని ట్రంప్‌ను హెచ్చరించిన ఇరాన్
    • చైనా యువాన్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకుల అంచనా
    Read full story
  • ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య
    Mon 07:49

    ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య

    • ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత రాష్ట్రంలో తీవ్ర విషాదాలు
    • పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య
    • పలు జిల్లాల్లో చోటుచేసుకున్న బలవన్మరణ ఘటనలు
    • ఫలితాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉత్తీర్ణత
    • 'రిజల్ట్ చూడొద్దు' అని మెసేజ్ పెట్టి ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని
    Read full story
  • ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు అస్తమయం
    Mon 07:25

    ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు అస్తమయం

    • ప్రకాశం జిల్లా ఒంగోలులో అనారోగ్యంతో అస్తమయం
    • 'పద్య సారస్వత పరిషత్' స్థాపించి ఎందరో కవులను తీర్చిదిద్దిన చదలవాడ
    • ఆయన మృతికి పలువురు సాహితీవేత్తల సంతాపం
    • ఒంగోలులో నేడు అంత్యక్రియలు
    Read full story
  • పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!
    Mon 07:04

    పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!

    • మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువతికి పరిచయం
    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించిన వైనం
    • రూ.1.5 కోట్ల కట్నానికి ఒప్పందం.. నిశ్చితార్థం కూడా పూర్తి
    • ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో వేధించడంతో బయటపడ్డ మోసం
    • నిందితుడు పనస మధును అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV