ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే వారిపై కేసులు ఎత్తేస్తామని ఆఫర్ ఇచ్చింది: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
    Sun 06:43

    గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే వారిపై కేసులు ఎత్తేస్తామని ఆఫర్ ఇచ్చింది: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

    • ‘ఆప్’ను విడిచిపెడితే సిసోడియాను సీఎంను చేస్తామన్నారన్న కేజ్రీవాల్
    • ఆయన తిరస్కరించడంతో బీజేపీ నేరుగా తననే సంప్రదించిందన్న ఆప్ చీఫ్
    • గుజరాత్‌లో గెలిచేది తామేనని ధీమా
    Read full story
  • ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు
    Mon 10:57

    ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు

    • నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
    • కేంద్ర ప్రభుత్వ 'నక్ష' ప్రాజెక్టు కింద డ్రోన్ల సహాయంతో సర్వే పునఃప్రారంభం
    • క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు ద్వారా ఆస్తి వివరాలు, రిజిస్ట్రేషన్ సులభతరం
    • బ్యాంకు రుణాలు పొందడం, మున్సిపల్ ప్రణాళికల రూపకల్పనకు ఈ కార్డులు కీలకం
    • 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం
    Read full story
  • ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ
    Mon 10:35

    ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ

    • ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ వేళ ప్రధాని మోదీ ట్వీట్
    • నైపుణ్యం, కృషి, కరుణ విలువలపై ఆసక్తికర వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో పోస్ట్‌పై మొదలైన విస్తృత చర్చ
    • రాజకీయ సంకేతమంటూ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు
    Read full story
  • కేరళ కౌంటింగ్: తొలి ట్రెండ్స్‌లో దూసుకెళ్తున్న యూడీఎఫ్
    Mon 10:33

    కేరళ కౌంటింగ్: తొలి ట్రెండ్స్‌లో దూసుకెళ్తున్న యూడీఎఫ్

    • కేరళ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యం
    • 51 స్థానాల్లో కాంగ్రెస్, 27 స్థానాల్లో సీపీఎం ముందంజ
    • మధ్యాహ్నానికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం
    Read full story
  • కొడుకు సాయంతో ప్రియుడిని చంపిన మహిళ
    Mon 10:17

    కొడుకు సాయంతో ప్రియుడిని చంపిన మహిళ

    • సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ, ఆమె కుమారుడు
    • వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడి
    • మటన్ కత్తితో గొంతు కోసి చంపిన నిందితులు
    • మృతదేహాన్ని సంచిలో తరలిస్తూ పోలీసులకు చిక్కిన వైనం
    • హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్‌లో ఘటన
    Read full story
  • ఎన్నికల ఫలితాల ట్రెండ్స్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
    Mon 10:14

    ఎన్నికల ఫలితాల ట్రెండ్స్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    • సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో దిగివచ్చిన ముడి చమురు ధరలు
    • దేశీయంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి మార్కెట్లపై ప్రభావం
    • సెన్సెక్స్ 833 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు వృద్ధి
    • ఆటో, రియల్టీ, మెటల్ షేర్లలో కొనుగోళ్ల సందడి
    Read full story
  • విజయ్ దెబ్బ.. తమిళ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు!
    Mon 10:10

    విజయ్ దెబ్బ.. తమిళ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు!

    • తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం
    • అధికార డీఎంకేను వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ, అన్నాడీఎంకే
    • హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ
    • నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య ప్రదర్శన
    • ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకానికి సంకేతం
    Read full story
  • పెళ్లికి వెళుతుండగా వరుడిని కాల్చి చంపిన దుండగులు
    Mon 09:56

    పెళ్లికి వెళుతుండగా వరుడిని కాల్చి చంపిన దుండగులు

    • ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఘటన 
    • బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు
    • వధువు తరపు బంధువే ప్రధాన నిందితుడని పోలీసుల వెల్లడి
    • పెళ్లి ఇష్టం లేకపోవడమే హత్యకు కారణమని అనుమానం
    • నిందితుల కోసం గాలింపు.. రూ.25,000 రివార్డు ప్రకటన
    Read full story
  • వివాహేతర సంబంధం.. భార్యను హత్య చేసిన భర్త
    Mon 09:52

    వివాహేతర సంబంధం.. భార్యను హత్య చేసిన భర్త

    • కృష్ణా జిల్లా పామర్రులో ఘటన
    • వివాహేతర సంబంధంపై ఆగ్రహంతో భర్త ఘాతుకం
    • సోదరులతో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భర్త
    • నిందితుడైన భర్త, అతని ఇద్దరు సోదరుల అరెస్ట్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ!
    Mon 09:46

    దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ!

    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా
    • మెజారిటీ మార్క్‌ను దాటి అధికారం దిశగా కమలం పార్టీ
    • నాలుగోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న తృణమూల్‌కు ఎదురుదెబ్బ
    • మమతా బెనర్జీపై ఆమె నియోజకవర్గంలోనే పోటీ చేసిన సువేందు 
    • 2021లో 215 సీట్లు గెలిచిన టీఎంసీ ఈసారి వెనుకంజ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV