• మునుగోడులో ఉద్రిక్తత... చివరి రోజున కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు
    Tue 14:38

    మునుగోడులో ఉద్రిక్తత... చివరి రోజున కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు

    • మునుగోడు మండలం పలివెలలో ఘర్షణ
    • ఈటల కాన్వాయ్ పై దాడికి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు
    • వెనువెంటనే ప్రతిస్పందించిన బీజేపీ శ్రేణులు
    • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ జగదీశ్ కు గాయాలు
    • పల్లా రాజేశ్వరరెడ్డే ఘర్షణకు కారణమన్న ఈటల
  • ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డ్.. అభినందించిన చంద్రబాబు, పవన్, జగన్
    Mon 13:10

    ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డ్.. అభినందించిన చంద్రబాబు, పవన్, జగన్

    • ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా ప్రధాని మోదీ రికార్డ్
    • మోదీని అభినందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్
    • మోదీ నిబద్ధత, దార్శనికతను కొనియాడిన ఏపీ రాజకీయ ప్రముఖులు
    • సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించిన మోదీ
  • అసెంబ్లీలో 'బియ్యం' రాజకీయం: ఎగుమతులపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన మంత్రి ఉత్తమ్!
    Mon 13:04

    అసెంబ్లీలో 'బియ్యం' రాజకీయం: ఎగుమతులపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన మంత్రి ఉత్తమ్!

    • సీబీఐ, ఐడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా ఎలా నియమించుకుంటారని హరీశ్ ప్రశ్న
    • ఎగుమతులు 22,750 టన్నుల వద్దే ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్న
    • హరీశ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • బియ్యం ఎగుమతుల్లో ప్రేమ్ చంద్ కు సంబంధం లేదని వ్యాఖ్య
  • దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై విచారణ
    Mon 12:56

    దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై విచారణ

    • ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్
    • నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం
    • తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన కోర్టు
  • యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్‌
    Mon 12:54

    యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్‌

    • శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడిన మంత్రి లోకేశ్‌
    • గత వైసీపీ పాలనలో బీసీలను వెంటపడి వేధించారని తీవ్ర విమర్శలు
    • ఆరు నెలల్లో బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన
    • శెట్టిబలిజల కోసం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ
  • క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వింత హెచ్చరిక
    Mon 12:38

    క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వింత హెచ్చరిక

    • స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యల ప్రస్తావన
    • యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాల గొంతుకను వినిపించే ప్రయత్నం
    • అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఇరాన్ చర్య
  • నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి
    Mon 12:30

    నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి

    • తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి వచ్చిన జాతీయ రహదారి 565
    • తెలంగాణలోని నకిరేకల్ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడు వరకు నిర్మాణం
    • తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గం
    • మార్కాపురం ప్రాంత వాసుల హైదరాబాద్ ప్రయాణ కష్టాలకు తెర
  • ‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు
    Mon 12:21

    ‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు

    • సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు
    • పోస్టర్‌లో మత చిహ్నాలను అగౌరవపరిచారని మండిపడ్డ సంఘాలు
    • ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించని నటుడు రణవీర్ సింగ్
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
    Mon 12:17

    భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • రూ. 5,950 తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
    • రూ. 5,450 తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
    • రూ. 20 వేలు తగ్గిన కిలో వెండి
  • మటన్ ఉడకలేదట.. కేసు పెట్టాలంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు
    Mon 12:16

    మటన్ ఉడకలేదట.. కేసు పెట్టాలంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు

    • ఉగాది పండుగ నాడు వింత ఘటన
    • స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు చేసిన సోడాల హాజీ
    • ఎంత సేపు ఉడికించినా ఉడకని మటన్
    • గ్యాస్ కట్టేసి.. కుక్కర్ తో పీఎస్ కు వచ్చిన హాజీ
    • దుకాణదారుపై కేసు పెట్టాలని కోరిన వైనం