01 Mon 09:11 గుజరాత్‌లో వంతెన కూలిన ఘటన: 141కి పెరిగిన మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతున్న మృతుల సంఖ్య ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది 177 మందిని రక్షించిన సహాయక బృందాలు గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్న ప్రధాని
02 Mon 14:19 కొండ కింద డ్రోన్ సామ్రాజ్యం.. హెజ్బొల్లాకు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్! లెబనాన్‌లో హెజ్బొల్లా భూగర్భ డ్రోన్ కేంద్రం గుర్తింపు ఇజ్రాయెల్ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో స్థావరం కొండ కింద వందల మీటర్ల సొరంగ వ్యవస్థ 50 పేలుడు డ్రోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి ఎనిమిది టన్నుల పేలుడు పదార్థాల గుర్తింపు
03 Mon 14:11 ఆటగాళ్ల ఆరోగ్యమా? ఆట స్వరూపమా?.. ఫిఫా వరల్డ్ కప్‌లో 'హైడ్రేషన్ బ్రేక్'పై వివాదం! ఫిఫా వరల్డ్ కప్‌లో తప్పనిసరి హైడ్రేషన్ బ్రేక్‌పై తీవ్ర చర్చ ఈ విరామాలు ఆట లయను దెబ్బతీస్తున్నాయని కోచ్‌లు, ఆటగాళ్ల విమర్శ ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరమేనంటున్న ఫిఫా, క్రీడా శాస్త్రవేత్తలు మూడు నిమిషాలు సరిపోవని, తీవ్రమైన వేడిలో మరింత సమయం కావాలంటున్న నిపుణులు ఆట సంప్రదాయం, ఆటగాళ్ల సంక్షేమం మధ్య ఫిఫాకు ఎదురైన సందిగ్ధత
04 Mon 13:44 రోప్‌వేతో భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి సిద్ధం భువనగిరి కోటలో మంత్రి జూపల్లి పర్యటన అక్టోబర్ 2లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం రూ.56.81 కోట్లతో అభివృద్ధి పనులు 1,020 మీటర్ల పొడవైన రోప్‌వే నిర్మాణం యాదాద్రి-భువనగిరి-కొలనుపాక టూరిజం సర్క్యూట్ లక్ష్యం
05 Mon 13:32 ఐపీఎల్‌లో మెగా ట్రేడ్?.. ముంబైని వీడనున్న హార్దిక్.. జైస్వాల్‌పై ఎంఐ కన్ను! ముంబై ఇండియన్స్‌ను వీడనున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా యశస్వి జైస్వాల్ కోసం రాజస్థాన్‌తో ట్రేడింగ్ ఒప్పందం కెప్టెన్సీ దక్కకపోవడంతో రాజస్థాన్‌పై జైస్వాల్ అసంతృప్తి సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టును వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం జట్టులో ప్రక్షాళన దిశగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అడుగులు
06 Mon 13:08 టెక్నాలజీ వినియోగం నుంచి సృష్టికర్తగా.. డిజిటల్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్ గత 12 ఏళ్లలో గ్లోబల్ డిజిటల్ శక్తిగా ఎదిగిన భారత్ 102 కోట్లకు చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు.. భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ ఏఐ, సెమీకండక్టర్ల రంగంలో భారీ పెట్టుబడులు, కీలక ప్రాజెక్టులు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న యూపీఐ, ఆధార్ వంటి డీపీఐ సేవలు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ ర్యాంకుకు ఎగబాకిన భారత్
07 Mon 13:04 డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు! తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను ఢీకొన్న టిప్పర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వెంకన్న అక్రమాలను అడ్డుకుంటే లారీలతో తక్కించి చంపేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్
08 Mon 13:02 ఆఫీస్ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు! ఏఐ స్టార్టప్ ఉద్యోగంతో పాటు 3 అదనపు ఆదాయ మార్గాలు కుక్కల సంరక్షణతో నెలకు రూ.90 వేల ఆదాయం ఇల్లు కొనాలనే లక్ష్యంతో అదనపు పనులు సిరామిక్ ప్లేట్ల తయారీని వ్యాపారంగా మలిచిన మహిళ సోషల్ మీడియాలోనూ కంటెంట్ సృష్టిస్తున్న జెన్నిఫర్
09 Mon 12:59 నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి.. కానీ తప్పు మాత్రం డ్రైవర్‌ది కాదంట..! టెక్సాస్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో ఉండగా ఘటన కారు అతివేగంతో గోడను ఢీకొట్టిందని పోలీసుల వెల్లడి డ్రైవర్‌పై అనుమానాలు లేవని, విచారణ కొనసాగుతోందని స్పష్టీకరణ
10 Mon 12:56 రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్ రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్