ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అడ్డగోలు దోపిడీ బయటపడుతుందనే పోరుబాట అడ్డగింత: అచ్చెన్నాయుడు
    Fri 09:39

    అడ్డగోలు దోపిడీ బయటపడుతుందనే పోరుబాట అడ్డగింత: అచ్చెన్నాయుడు

    • ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరిన బుద్ధా వెంకన్న, గౌతు శిరీషను అడ్డుకున్న పోలీసులు
    • జగన్ అండ్ కో ఉత్తరాంధ్ర దోపిడీ బయటపడుతుందనే అడ్డుకున్నారన్న అచ్చెన్నాయుడు
    • ప్రశ్నించే గొంతులపై జగన్  పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా
    Sat 18:15

    ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా

    • గాయపడ్డాను కాబట్టి దృఢంగా మారానన్న రాఘవ్ చద్దా
    • తనపై పథకం ప్రకారమే పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న రాఘవ్ చద్దా
    • తనపై పథకం ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • నాసా ఆర్టెమిస్-2 మిషన్ ను కొనియాడిన ఇస్రో చీఫ్ నారాయణన్
    Sat 18:09

    నాసా ఆర్టెమిస్-2 మిషన్ ను కొనియాడిన ఇస్రో చీఫ్ నారాయణన్

    • నాసా ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని ప్రశంసించిన ఇస్రో ఛైర్మన్
    • ఈ ప్రయోగం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నారాయణన్
    • 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి చుట్టూ వ్యోమగాముల యాత్ర
    • గగన్‌యాన్ వ్యోమగాములకు లద్దాఖ్‌లో 'మిషన్ మిత్ర' కింద ప్రత్యేక శిక్షణ
    • ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో
    Read full story
  • వైసీపీ దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే: బొత్స సత్యనారాయణ
    Sat 18:09

    వైసీపీ దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే: బొత్స సత్యనారాయణ

    • అమరావతిపై వైసీపీ వైఖరిని స్పష్టం చేసిన బొత్స
    • అమరావతి కోసం రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న
    • అమరావతిని వేగంగా పూర్తి చేయకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామని హెచ్చరిక
    Read full story
  • మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్
    Sat 17:47

    మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్

    • కృష్ణా జిల్లా పెనమలూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
    • భోజన నాణ్యత, ఉపాధ్యాయుల పనితీరుపై వివరాలను తెలుసుకున్న వైనం
    • విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి, ఎమ్మెల్యే
    • ప్రతిరోజు ఒక గుడ్డును కూడా ఇస్తున్నామన్న కొల్లు రవీంద్ర
    Read full story
  • ముంబై బ్యాటర్లకు కళ్లెం వేసిన ఢిల్లీ క్యాపిటల్స్
    Sat 17:44

    ముంబై బ్యాటర్లకు కళ్లెం వేసిన ఢిల్లీ క్యాపిటల్స్

    • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్
    • 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసిన ముంబై
    • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులతో టాప్ స్కోరర్
    • రోహిత్ శర్మ 35, నమన్ ధిర్ 28 పరుగులతో రాణింపు
    • ఢిల్లీ విజయానికి 163 పరుగులు అవసరం
    Read full story
  • బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలి: రేవంత్ రెడ్డి
    Sat 17:43

    బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలి: రేవంత్ రెడ్డి

    • బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి
    • భవిష్యత్తు అవసరాలు, రద్దీ దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండాలన్న సీఎం
    • ఆలయ పరిసరాల్లో విద్యుత్ వాహనాలు ఉపయోగించాలని సూచన
    Read full story
  • జగన్ ఒక కామెడీ పీస్: కేశినేని చిన్ని
    Sat 17:40

    జగన్ ఒక కామెడీ పీస్: కేశినేని చిన్ని

    • జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన కేశినేని చిన్ని
    • రాజధాని వంటి అంశాన్ని జగన్ హాస్యాస్పదంగా మార్చారని విమర్శ
    • అమరావతి శాశ్వత రాజధాని కావడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి
    Sat 17:32

    ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి

    • అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి జరిగిందన్న ఐఏఈఏ
    • క్షిపణి శకలం తగిలి ఒకరు మృతి చెందినట్లు వెల్లడి
    • ఎలాంటి రేడియేషన్‌కు దారితీయలేదన్న ఐఏఈఏ
    Read full story
  • ఆ రెండు కూటములు మోసపూరితమైనవి: ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగిన విజయ్
    Sat 17:27

    ఆ రెండు కూటములు మోసపూరితమైనవి: ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగిన విజయ్

    • పుదుచ్చేరిలో వేడెక్కిన విజయ్ ఎన్నికల ప్రచారం
    • డీఎంకే-కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటములపై తీవ్ర విమర్శలు
    • అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ
    • స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనా స్పష్టమైన ప్రకటన
    • తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన విజయ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV