01 Thu 21:18 రిషి సునాక్ కు ఫోన్ చేసిన మోదీ... బ్రిటన్ నూతన ప్రధానికి అభినందనలు తెలిపిన భారత ప్రధాని బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ సునాక్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన మోదీ భారత్, బ్రిటన్ బంధాలపై ఇరువురు నేతల మధ్య చర్చ
02 Wed 18:56 తెలంగాణ కేసు ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. ఏమిటీ కేసు? మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు హైదరాబాద్ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపణలు దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రద్దుతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని మీనాక్షిపై ప్రైవేట్ కంప్లైంట్
03 Wed 18:43 తృణమూల్ రెబెల్ ఎంపీల్లో యుసుఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా? టీఎంసీలో ముదిరిన తీవ్ర రాజకీయ సంక్షోభం 19 మంది ఎంపీల తిరుగుబాటు బావుటా యూసుఫ్ పఠాన్, శతృఘ్న సిన్హా ఉన్నట్లు సమాచారం ఎన్డీయే కూటమికి మద్దతిచ్చే యోచనలో ఎంపీలు మమతా బెనర్జీ తగ్గక తప్పని పరిస్థితి
04 Wed 18:31 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం! గతంలో వీపనగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి రూ. 1.50 కోట్లకు పైగా విలువున్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి
05 Wed 18:27 చమురు మంట, డాలర్ దెబ్బ.. భారీగా పతనమైన బంగారం, వెండి పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణం ఢిల్లీలో తులం బంగారంపై రూ. 4,300 వరకు తగ్గుదల అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిపోయిన పసిడి, వెండి ధరలు పెట్టుబడి సాధనంగా బంగారం ఆకర్షణ కోల్పోతోందన్న నిపుణులు
06 Wed 18:27 బెంగాల్‌లో ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం? సోనియాతో మమత భేటీ తర్వాత రాహుల్‌తో అభిషేక్ సమావేశం విలీనంపై ఊపందుకున్న ఊహాగానాలు బెంగాల్ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో తీవ్ర సంక్షోభం విలీనం వార్తలను ఖండించిన తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
07 Wed 18:19 ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్? క్లాడ్ చెప్పిన సమాధానం ఇదే! ఏఐ కాలంలో చదువులపై పెద్ద చర్చ చాట్‌బాట్ క్లాడ్ ఆసక్తికరమైన సూచనలు గణితం నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు బయోటెక్నాలజీ రంగానికి తిరుగులేని భవిష్యత్తు పవర్ ఇంజనీరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్
08 Wed 18:07 హైవేలపై బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా? ప్రశాంతతను ఇచ్చే రంగుగా గ్రీన్ కలర్‌కు గుర్తింపు ఎరుపు, పసుపు రంగులు డ్రైవర్ల దృష్టిని మళ్లిస్తాయి దూరాల వివరాల కోసం పచ్చ రంగు బోర్డులు ప్రకృతిలో గ్రీన్ కలర్ సులభంగా కలుస్తుంది సురక్షిత ప్రయాణానికి దోహదం చేసే ఆకుపచ్చ రంగు
09 Wed 18:04 'పెద్ది' టికెట్ ధరల పెంపు: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై దాఖలైన పిటిషన్ ప్రభుత్వ మెమో ప్రాథమికంగా చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్య తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
10 Wed 17:59 ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కుట్ర: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు కుట్రపూరితంగా నామినేషన్ రిజెక్ట్ చేశారన్న చామల కాంగ్రెస్‌ను రేసు నుంచి తప్పించేందుకు ముందు నుంచే బీజేపీ స్కెచ్ వేసిందని విమర్శ