బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ కు శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ
- బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
- కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు మోదీ వెల్లడి
- బ్రిటన్ లోని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్ లోని భారతీయులు ఇరుదేశాల మధ్య మానవ వారధి లాంటి వారని అభివర్ణించారు.