రాజమండ్రిలో అమరావతి రైతులపై చెప్పులు, బాటిల్స్ విసిరిన వైసీపీ శ్రేణులు
- రాజమండ్రిలో రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత
- ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రైతులపై దాడి
- పోటీపోటీగా నినాదాలు చేసిన రైతులు, వైసీపీ శ్రేణులు
ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతులు, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.