01 Sun 10:51 పవన్ ఉత్తరాంధ్ర ద్రోహి... గోబ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టిన ఉత్తరాంధ్ర జేఏసీ మరికాసేపట్లో జనవాణిని ప్రారంభించనున్న పవన్ విశాఖ పోర్టు పరిధిలోని కళావాణి ఆడిటోరియంలో కార్యక్రమం అప్పటికే ప్లకార్డులతో నిరసనకు దిగిన ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు అదుపులోకి తీసుకున్న పోలీసులు
02 Fri 18:36 భూమిపై జీవం పుట్టుక: పాత సిద్ధాంతాన్ని మార్చేసిన కొత్త పరిశోధన! భూమిపై జీవానికి మూలంపై కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాసా భాస్వరం, నత్రజని బయటి గ్రహశకలాల నుంచి రాలేదని వెల్లడి సూర్యుడికి దగ్గరగా ఉన్న వస్తువుల నుంచే ఇవి భూమికి చేరాయని నిర్ధారణ బయటి పదార్థాలను భూమి వైపు రాకుండా గురు గ్రహం అడ్డుకుందని గుర్తింపు ఇతర గ్రహాలపై జీవం అన్వేషణకు ఈ పరిశోధన కీలకం కానుంది
03 Fri 18:35 ట్రోల్స్ పట్టించుకోను: నిధి అగర్వాల్ వరుసగా పరాజయం పాలవుతున్న నిధి నటించిన సినిమాలు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు తాను టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంటానన్న నిధి
04 Fri 18:25 ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత... ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత కారు ప్రమాదానికి గురైన మైఖేల్ క్లార్క్ ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. స్వల్ప గాయాలతో బయటపడ్డ క్లార్క్ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని వెల్లడి సహాయం చేసిన భారతీయులకు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన క్లార్క్
05 Fri 18:21 తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు హైదరాబాద్ గండిపేట పరిధిలో భూ కబ్జా కేసు తమిళనాడు కాంచీపురంలో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ కోర్టులో ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసుల ఏర్పాట్లు
06 Fri 18:12 పాక్ గూఢచర్యం కేసు... యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ప్రాంతాల సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు పంపినట్లు ఆరోపణలు ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలిగా గుర్తింపు గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులోనూ ఆమెకు బెయిల్ తిరస్కరణ
07 Fri 18:11 అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. ఖమేనీ మృతి చెందినప్పుడు అదే ఆఫీసులో ఇరాన్ విదేశాంగ మంత్రి! ఖమేనీపై దాడి జరిగినప్పుడు ఆయన కార్యాలయంలోనే ఉన్నానని చెప్పిన అబ్బాస్ అరాఘ్చీ శిథిలాల నుంచి బయటపడ్డాక ఖమేనీ క్షేమం కోసం రెండు రోజులు ఆందోళన చెందానన్న మంత్రి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ మృతి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఖమేనీ నిరాకరించారని వెల్లడించిన అరాఘ్చీ
08 Fri 18:08 జపాన్ లైఫ్‌పై భారతీయుడి ఇన్‌స్టా వీడియో వైరల్! జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్ పూర్వ విద్యార్థి వీడియో పదేళ్లుగా జపాన్‌లో ఉంటున్న అంకిత్ పురోహిత్ వాయు కాలుష్య ఎప్పుడూ 50 లోపేనని వెల్లడి రవాణా వ్యవస్థలో అద్భుత సమయపాలన ఓవర్‌టైమ్ పనికి అదనపు జీతం లభిస్తుందని వెల్లడి
09 Fri 18:03 ఏపీతో చర్చలు జరుగుతున్నాయి.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి ఏపీతో సమస్యల పరిష్కారికే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
10 Fri 17:51 సామాన్యులకు అందుబాటులోకి లగ్జరీ డిజైన్లు.. ఇంటీరియర్స్‌లో కొత్త విప్లవం! ఇంటీరియర్ డిజైనింగ్‌లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం గజిబిజి, ఆలస్యం లేకుండా పూర్తవుతున్న ఇంటి అలంకరణ పనులు సులభంగా అమర్చేందుకు వీలుగా మార్కెట్లో కొత్త మెటీరియల్స్ ఒకప్పుడు ఖరీదైన డిజైన్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి ఈ మార్పుతో పట్టణ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం