టాక్ షోకే మీకు తడిసిపోతోందేంటి రాంబాబూ?: అయ్యన్న పాత్రుడు
- చంద్రబాబుతో బాలయ్య నిర్వహించిన టాక్ షోపై అంబటి విమర్శలు
- నువ్వు ఎంత గొంతు చించుకున్నా జగన్ జైలుకి వెళ్తారన్న అయ్యన్న
- తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచారని విమర్శ
ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టాక్ షోకే మీకు తడిచిపోతోంది ఏంటి రాంబాబు అని ఎద్దేవా చేశారు. నువ్వు ఎంత గొంతు చించుకున్నా బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన అబ్బాయ్ జగన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని అన్నారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడిగా జగన్ చరిత్రలో నిలవడం ఖాయమని చెప్పారు.